చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో (1999 )
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: మనో
ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హొహొహొహొహొహొ నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హహహహహహ అబ్బాడి body కబ్బాడి ఆడి వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హ హొయ్ హహహహ నా తిక్క తీర్చవే అమ్మడు జిమ్మడు హొహొహొ హహహ పండు వలిపించి తినిపించేస్తానే నా మగతనమంతా పొగరెక్కి సెగ రేపేస్తానే దిండు దులిపించి ఆడించేస్తానే నా పనితనమంతా చూపించి మురిపించేస్తానే అరె ఠారెత్తి హోరెత్తి టాపే లేపేస్తా హొయ్ జోరెక్కి జోగేలా జోడీ కట్టేస్తా హొయ్ తిమ్మిరి తిక్క తీరేదాక ఉక్కిరిబిక్కిరి అయ్యేదాక చిక్కేవన్ని దక్కేవన్నీ చిత్తు చిత్తు చేస్తా ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హా అబ్బా అరె అయ్యయ్యయ్యయ్యయ్యో నా తిక్క తీర్చవే అమ్మడు జిమ్మడు హహహహహహ బుల్లి బులపాటం తీరించెయ్యాలే నా బులిబులి పిట్ట ఉబలాటం ఊరించెయ్యాలే ఇంక మొహమాటం మానేసెయ్యాలే ఓ గిలిగిలి గింజ రోజంతా మెలికెలు వెయ్యాలే అరె అప్పట్లో చూదండే ఇప్పుడు చూపిస్తా హేయ్ మనవడ్నే ఇప్పిస్తే ఆనందిచేస్తా హే ఇచ్చేకొద్దీ కావాలమ్మో రెచ్చేకొద్దీ హాయేనమ్మో ఇంకా ఇంకా ఏదో ఏదో ఇవ్వాలంటానమ్మో ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హ ఏయ్ హహహహ నా తిక్క తీర్చవే అమ్మడు జిమ్మడు హే ఏ ఏ హహ ఏ ఏ ఏ ఏ అబ్బాడి body కబ్బాడి ఆడి వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హ హే ఓ ఓ ఓ ఓ నా తిక్క తీర్చవే అమ్మడు జిమ్మడు హ హే హహహహ