2, ఆగస్టు 2021, సోమవారం

Intlo Illalu Vantintlo Priyuralu : Chilakatho Majaa Song Lyrics (చిలకతో మజా)

చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో (1999 )

సంగీతం: కోటి

సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ

గానం:  యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



M)చిలకతో మజా F) చిలిపి గిజ గీజ M)పడుచు పంకజ F)గడుసుకో మజ M)చక్కని చుక్కల చెక్కిలి పై చిటికెయ్యరో F)హో హొ హొ హొ హొ హొ హొ M)భామకో సోకు F) భలే నాజూకు M)పైటకో షేపు F)పెంచరా కైపు F)వెచ్చగ పచ్చిగ గిచ్చిన కామ.. వేడిపెంచేను ప్రేమ M)నచ్చిన గుచ్చిన రెచ్చిన భామా దగ్గరౌదామా M)చిలకతో మజా.. F)చిలిపి గిజ గీజ M)పడుచు పంకజ F)గడుసుకో మజ M)చక్కని చుక్కల చెక్కిలి పై చిటికెయ్యరో F)హో హొ హొ హొ హొ హొ హొ M)హొ ఓ ఓ అబ్బబ్బ అన్నాదబ్బ రేగే దెబ్బ తిన్నా దబ్బ పాప సూపరూ.. F)జిగి జిగి.. M)లగిజిగి F)జిగి జిగి జిగి జిగి M)లగిజీగి F) హొ ఓ ఓఅమ్మమ్మ నెగ్గాడమ్మ అన్నింట్లోనూ ఉంటాడమ్మా అల్ రౌండరూ M)ఓయ్ చూడగానే చీర గుట్టు చిక్కినాదే. ఏ ఏ F)ఆడదాన్ని ఆశ పట్టు పట్టినాడే M)ఓయ్ కొత్త పిచ్చి పట్టుకొచ్చి పక్క దాకా తీసుకొచ్చి F)పచ్చి పచ్చి సోకులిచ్చి ఆడపిచ్చి సాగనిచ్చి M)అమ్మాడి గుమ్మాడి లవ్వాడి ముద్దాడవే..... M)చీలకతో మజా F) చిలిపి గిజ గీజ M)పడుచు పంకజ F)గడుసుతో మజ M)చక్కని చుక్కల చెక్కిలి పై. F) చిటికెయ్యరో

M)హో హొ హొ హొ హొ హొ హొ F)హొ ఓ ఓఅట్టట్టట్ట నచ్చడయ్యా నచ్చేచోట గిచ్చాడయ్యో ఏంత దూకుడూ M)జిగి జిగి.. F)లగిజిగి M)జిగి జిగి జిగి జిగి F)లగిజీగి హ ఆ ఆ M)ఇట్టిట్టిట్ట కన్నె కొట్టా వెన్నే తట్టా నిన్నే పట్టా..జోరు మానడూ F)ఆపలేక పోయానురో ఆటగాన్ని M)హొ హొ హొ హొ M)ఓపలేని తాపాలతో ఉన్నవాన్నీ.. F)దోర దోర దోపిడీలు రెచ్చిపోయి రేగడాలు M)జోరు జోరు ఊపడాలు ఉచ్చు వేసి లాగడాలు F)ఇల్లేసే అల్లేసి ఏళ్లేసి మోహాలలో.

M)చిలకతో మజా F) చిలిపి గిజ గీజ M)పడుచు పంకజ F)గడుసుకో మజ M)చక్కని చుక్కల చెక్కిలి పై. చిటికెయ్యరో F)హో హొ హొ హొ హొ హొ హొ M)భామకో సోకు F) భలే నాజూకు M)పైటకో షేపు, F)పెంచరా కైపు F)వెచ్చగ పచ్చిగ గిచ్చిన కామ..వేడిపెంచేను ప్రేమ M)నచ్చిన గుచ్చిన రెచ్చిన భామా దగ్గరౌదామ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి