Joker లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Joker లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మార్చి 2024, శనివారం

Joker : Pala Navvulalona Song Lyrics (పాలనవ్వులలోన)

చిత్రం: జోకర్ (1993)

సాహిత్యం: గురుచరణ్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: వంశీ



పల్లవి:

పాలనవ్వులలోన పగడాల వెలుగులు బాల పలుకులోన పలకాలి చిలకలు పైన పగటి వేషం ఒక వేడుకైనది లోన తగని పాశం ఈ జోకరైనది అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ పాలనవ్వులలోన పగడాల వెలుగులు బాల పలుకులోన పలకాలి చిలకలు పైన పగటి వేషం ఒక వేడుకైనది లోన తగని పాశం ఈ జోకరైనది అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ

చరణం: 1 చిలిపి మాటలు చిలికే పాట పేరడి చురుకు చేతిలో తిరిగే పేక గారడి చిట్టిపాప బెట్టు అది హాటు ట్రాజెడి రట్టుచేయి బెట్టు ఇది స్వీటు కామెడి గువ్వ నువ్వు నేను నవ్వే నవ్వులోన పువ్వు పువ్వు వాన జల్లాయెను కయ్యాలు నేటికి కట్టాయెను చిన్నారి ఆటల పుట్టాయెను పాలనవ్వులలోన పగడాల వెలుగులు బాల పలుకులోన పలకాలి చిలకలు పైన పగటి వేషం ఒక వేడుకైనది లోన తగని పాశం ఈ జోకరైనది అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ

చరణం: 2 తగువుపాపతో చెలిమి చేసి జోకరు బిగువులాగితే పొంగి పోయే హ్యూమరు ఎత్తువేసి వస్తే ఎదురైన నేస్తమా చిత్తుచేసి నావే ఎదలోని బంధమా చిన్న చిన్న లేత పొన్నా పొన్నా ప్రేమకన్న మిన్న లేదు లేదోయన్న కుందేలు జాబిలి ఫ్రెండాయెను అందాల స్నేహము విందాయెను పాలనవ్వులలోన పగడాల వెలుగులు బాల పలుకులోన పలకాలి చిలకలు పైన పగటి వేషం ఒక వేడుకైనది లోన తగని పాశం ఈ జోకరైనది అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ

Joker : Repanti Roopam Kanti Song Lyrics (రేపంటి రూపంకంటి )

చిత్రం: జోకర్ (1993)

సాహిత్యం: గురుచరణ్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్.చిత్ర

సంగీతం: వంశీ


పల్లవి:

రేపంటి రూపంకంటి

పూవింటి తూపులవంటి

నీకంటి చూపులవెంట

నా... పరుగంటి

రేపంటి వెలుగేకంటి

పూవింటి దొరనే కంటి

నా ..కంటి కలలు కళలు

నీ సొమ్మంటి


చరణం: 1

ఇటురా త్వరగా ఇకమా

త్వరగా వెతికే చెల్లివి కలిసి జతగా

నాతోడు నీవైవుంటే

నీ నీడ నేనే వంటి

ఈ జంట కంటే

పేరు లేదు లేదంటి ఎలాగోలాగ?

నాతోడు నీవైనంటే

నీ నీడ నేనేనంటి

ఈ జంట కంటే

నీరు లేదులేదంటి నీమీద ఆశలు వుంచి

ఆపైన కోటలు పెంచి

నీకోసం రేపుమాను

వుంటిని మిన్నంటి

రేపంటి రూపంకంటి

పూవింటి తూపులవంటి

నీకంటి చూపులకుంట

నా పరుగంటి

రేపంటి వెలుగేకంటి

పూవింటి దొరనే కంటి

నా కంటి కలలు కళలు

నీసొమ్మంటి.

చరణం: 2

కొలిచె చెలిమే కలసి ఇటురా నాలోని మగసిరి తో

నీలోని సొగసులు పోటి వేయించి

నేనే బడి పోనిపొమ్మంటి ఎలా గెలాగ? నాలోని మగసిరితోటీ

నీలోని సొగసులు పోటి వేయించి

నేనే ఓడి పోనిపొమ్మంటి నేనో నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి

గాల రంజిలు రోజే

రాజీ రమ్మంటి రేపంటి రూపంకంటి

పూవింటి తూపులవంటి

నీకంటి చూపులవెంట

నా పరుగంటి

రేపంటి వెలుగేకంటి

పూవింటి దొరసేకంటి

నా కంటి కలలు కళలు

నీసొమ్మంటి