Journey లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Journey లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, డిసెంబర్ 2021, సోమవారం

Journey : Govinda Govinda Song Lyrics (గోవిందా గోవిందా )

చిత్రం: జర్నీ(2011)

రచన: సాహితి

గానం: సత్య

సంగీతం: సత్య 



గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల ఎందుకొచ్చిందో ఏమి అవుతుందో.. అవుతుందో గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో అరె సుత్తి అన్న పేరు నేనీ సుందరికెడతారో కొంచెమైనా నమ్మని పిల్ల బంకలాగ పట్టిందిల్లా విడిచి పెట్టి పోయేదెల్లా ఏమి గొడవిదిరా అండపిండాబ్రహ్మాండాలా మొండిఘటమే తగిలిన వేళ గుండె మంటల గుడుగుంజాలా గోల ఇతడిదిరా సందింత దొరికిందా సందేహ పడుతుంది ఏ కొద్దిపాటి చిరుబురుకైనా చిన్నబోతుంది చీమంతా చిల్లరకే తెగ చిందులేస్తుంది రవ్వంత దానికి రోడ్డు మీద రచ్చలు చేస్తుంది అరెరెరె అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో సొగసరి బాపు బొమ్మ అన్న పేరీ ఈ గుమ్మకి పెడతారో అమ్మ బాబో నస అనుకుంటే ఎంత మంచి అమ్మాయల్లే చేతనైనా సాయం చేసే మనసు ఉన్నదిరా వింత స్నేహం వీరిది అవునో ఎంత కాలం కొనసాగేనో ఎప్పుడీ కథ ఏమయ్యేనో ఎవరికెరుకంట అబ్బాయి ఆ వైపు అమ్మాయి ఈ వైపు షేర్ ఆటోలో ఓ జర్నీలాగా సాగెలే లైఫు అతను తన చెంతకొచ్చిన అంత కోపం ఇప్పుడు లేదంటా తన వెంట వచ్చిన సందేహాలు టు నాట్ టు .. గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల

Journey : Chitti Chitti Pulakintha Song Lyrics (చిట్టి చిట్టి పులకింత)

చిత్రం: జర్నీ(2011)

రచన: సాహితి

గానం: సత్య, హరిణి

సంగీతం: సత్య




చిట్టి చిట్టి పులకింత చిత్రం గా తనువంతా చేసావు నాలో గోరంత గిలిగింత వుంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింతా రేపావు యదలో కొండంత కవ్వింతా నీ జతే కలిసేనా యిక నా యదకే  కలుగును పరవసమంతా నువ్వు ఏవో ఏవో వర్ణాలనే నింపావు నా కంటి లో కళ్ళు తెరిచేలోగా వలపై ఇలా నిండావు నా గుండెలో మన రేపటి పయనం మహా సుందర స్వప్నం ఓ వేల్లువల్లె నాలో ప్రేమే పొంగి పోయెనే తోలి కన్నె సిగ్గు సందెవేళ పున్నమాఎలె హాయిలే లోకమే హాయిలే ఆ దైవం అరెరే మా హృదయమే మైనం తో చేసాడులే ఆ మైనం మగువను చూడంగానే కరిగించి వేసాడులే ఈ మౌన సరాగం మన ఇరువురి సొంతం నీ శ్వాస ధ్యాస నన్నే తాకి చుట్టమాయేనే నీ అందమైన జ్ఞాపకాలు చుట్టూ మూగేలే మూగేనే మువ్వలై మోగేనే చిట్టి చిట్టి పులకింత చిత్రం గా తనువంతా చేసావు నాలో గోరంత గిలిగింత





21, జులై 2021, బుధవారం

Journey : Meghama Song Lyrics (మేఘమా నీలిమేఘమా)

చిత్రం:జర్నీ(2011 )

సంగీతం: C.సత్య

గానం: కార్తీక్



మేఘమా నీలిమేఘమా ఎదురుచూశా నీ పూలజల్లుకి వర్షమా వలపుల వర్షమా కాచుకున్నా నీ మొదటిముద్దుకి కన్ను మూయలా చెవి మూగలా ముద్ద మింగలా నోట నవ్వలా చెయ్యి ఊపలా కాలు కదపలా ఆ విసుగులో ఏ మెరుగలా ఓ మేఘమా మేఘమా ఎదురుచూశానే చరణం : 1 రోడ్‌లోన చూడాలా పార్క్‌లో చూడాలా బస్‌లో చూడాలా ఆటోలో చూడాలా థియేటర్‌లో చూడాలా స్ట్రీట్‌లో చూడాలా చూశాను అల్లంత దూరంలో గాలిలో నిలవాలా భూమిలో నిలవాలా అక్కడ నిలవాలా ఇక్కడ నిలవాలా నిలవాలా నిలవాలా ఎక్కడ నిలవాలా నిలిచాను ఆ పిల్ల గుండెలో నిలిచిందో పిలిచిందో వీధిలో నే గమనించుకోలేదు మొదటిలో నే ఎదురుచూశాలే పూలకొమ్మకి చరణం : 2 నంబరు అడగాలా ఫోను చెయ్యాలా అడ్రసు అడగాలా లవ్ లెటర్ ఇవ్వాలా ఫాలో చెయ్యాలా కబురు పంపాలా ఎలా వచ్చిందో ఎదురులో టీజింగ్ చెయ్యాలా జగడాలాడాలా మిర్రిమిర్రి చూడాలా నవ్వుతూ మాట్లాడాలా వీధిలో ఆపాలా చెయ్యే పట్టాలా ఎట్లా పడ్డాది ప్రేమలో నే క్యాచ్ చెయ్యి పోయేటి నవ్వుతో నాకు మ్యాచయ్యి పోయింది లైఫులో నే ఎదురుచూశాలే నా పూలకొమ్మకి మేఘమా నీలిమేఘమా నాకు నీ ప్రేమే కావాలిలే నువ్వే కావాలిలే ॥మూయాలా॥ నాకు నీ ప్రేమే కావాలిలే...