చల్ల చల్లని గాల్లులో సాయం సమయంలోసరసలాడే మల్లెల జల్లులోఆ తరువాత ఏమిటో పాడు చూద్దాంచల్ల చల్లని గాల్లులో సాయం సమయంలోసరసలాడే మల్లెల జల్లులోఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటేఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటేఊ అనమంది ఉల్లాసంచల్ల చల్లని గాల్లులో సాయం సమయంలోసరసలాడే మల్లెల జల్లులోఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటేఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటేఊ అనమంది ఉల్లాసంఉసిగోపిలిపింది సల్లాపంఆ..... ఆ..... ఆ..... ఆ......ఆహా హ........ అ ఆ...అ ఆ... అ ఆ... ఆ...హా......అహ్హా హా ఈ హాయి నూరేళ్లు నీదోయియెద యెద కలిసే ఏకాంతంలోకౌగిలి రాగంలోఅందాల అమ్మాయి అందీయ్యి నీచెయ్యీపెదవులు కలిసి జతగా వేసేముద్దుల తాళం లోకొబ్బరి బొండంలబ్జులా కోరిమోహావేశంలో ...ప్రేమానందంలో ...ఏదేదోఏమేమోచక్కిలా గింతల వెచ్చని వింతలచలి చలి గిలి గిలిలా ల లా ల లా ల లా లచల్ల చల్లని గాల్లులో సాయం సమయంలోసరసలాడే మల్లెల జల్లులోఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటేఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటేఊ అనమంది ఉల్లాసంఉసిగోపిలిపింది సల్లాపంల ల లా...లా...లా లా....లా లా లా లా లా లా లాల్ల ల్ల ల్లా......అ.. అ.. అహహ అహహఒహోహో వయ్యారి ముద్దొచ్చే సింగారిసృష్టి రహస్యం వేదించాలిశోభన రాత్రుల్లోమౌనలా తీరాన గారాల మారలమన్మధ బాణం సందించాలియెవ్వాన వీణంలోమధువుల మధనంమదనుడి శరణంసాగే శృంగారంఊగే సింగారంఉయ్యాలాజంపాలాగంధపు పూతలాసుందరి సొగసుకి తపనల వరసలతకదిమి దిమితకచల్ల చల్లని గాల్లులో సాయం సమయంలోసరసలాడే మల్లెల జల్లులోఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటేఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటేఊ అనమంది ఉల్లాసంఉసిగోపిలిపింది సల్లాపం