22, జులై 2021, గురువారం

Kobbari Bondam : Challa Challani Song Lyrics (చల్ల చల్లని గాల్లులో సాయం సమయంలో)

చిత్రం:కొబ్బరి బొండం(1994)

సంగీతం:ఎస్. వి. కృష్ణారెడ్డి

సాహిత్యం: జొన్నవిత్తుల

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



చల్ల చల్లని గాల్లులో సాయం సమయంలో సరసలాడే మల్లెల జల్లులో ఆ తరువాత ఏమిటో పాడు చూద్దాం చల్ల చల్లని గాల్లులో సాయం సమయంలో సరసలాడే మల్లెల జల్లులో ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే ఊ అనమంది ఉల్లాసం చల్ల చల్లని గాల్లులో సాయం సమయంలో సరసలాడే మల్లెల జల్లులో ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే ఊ అనమంది ఉల్లాసం ఉసిగోపిలిపింది సల్లాపం ఆ..... ఆ..... ఆ..... ఆ...... ఆహా హ........ అ ఆ... అ ఆ... అ ఆ... ఆ...హా...... అహ్హా హా ఈ హాయి నూరేళ్లు నీదోయి యెద యెద కలిసే ఏకాంతంలో కౌగిలి రాగంలో అందాల అమ్మాయి అందీయ్యి నీచెయ్యీ పెదవులు కలిసి జతగా వేసే ముద్దుల తాళం లో కొబ్బరి బొండం లబ్జులా కోరి మోహావేశంలో ... ప్రేమానందంలో ... ఏదేదో ఏమేమో చక్కిలా గింతల వెచ్చని వింతల చలి చలి గిలి గిలి లా ల లా ల లా ల లా ల చల్ల చల్లని గాల్లులో సాయం సమయంలో సరసలాడే మల్లెల జల్లులో ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే ఊ అనమంది ఉల్లాసం ఉసిగోపిలిపింది సల్లాపం ల ల లా...లా...లా లా.... లా లా లా లా లా లా లా ల్ల ల్ల ల్లా...... అ.. అ.. అహహ అహహ ఒహోహో వయ్యారి ముద్దొచ్చే సింగారి సృష్టి రహస్యం వేదించాలి శోభన రాత్రుల్లో మౌనలా తీరాన గారాల మారల మన్మధ బాణం సందించాలి యెవ్వాన వీణంలో మధువుల మధనం మదనుడి శరణం సాగే శృంగారం ఊగే సింగారం ఉయ్యాలా జంపాలా గంధపు పూతలా సుందరి సొగసుకి తపనల వరసల తకదిమి దిమితక చల్ల చల్లని గాల్లులో సాయం సమయంలో సరసలాడే మల్లెల జల్లులో ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే ఊ అనమంది ఉల్లాసం ఉసిగోపిలిపింది సల్లాపం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి