Lakshmi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Lakshmi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, నవంబర్ 2022, శనివారం

Lakshmi : Ammai Andhra Mirchi Song Lyrics (అమ్మాయి ఆంధ్రా మిర్చీ)

చిత్రం: లక్ష్మి(2006)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: చంద్రబోస్

గానం: రమణ గోగుల




అమ్మాయి ఆంధ్రా మిర్చీ, బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నను పిలిచి అబ్బాయి अंडा బుర్జీ నువ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి ఇస్తా మది తెరిచి, తినిపిస్తా తీయ మిర్చి వస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి అమ్మాయి ఆంధ్రా మిర్చీ, బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నను పిలిచి అబ్బాయి अंडा బుర్జీ నువ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి మనసంతా నీకోసం వయసంతా నీ సొంతం నీకోసమే నా చిలిపి తనం నీచూపే సింగారం నీసోకే బంగారం నీపైటలో ఉంది పడుచుదనం అందాల నిధి నీ వశం లోలోన పదిలం కౌగిళ్ళ కసి కాపురం వద్దన్నా వదలం వస్తా పద నడిచి చూపిస్తా నినుగెలిచి ఇస్తా మది తెరచి తినిపిస్తా తీయ మిర్చి అబ్బాయి अंडा బుర్జీ నువ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి అమ్మాయి ఆంధ్రా మిర్చీ, బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నను పిలిచి I can't get you out of my mind No, i can't get you out of my mind (ఆంధ్రా మిర్చీ ఆంధ్రా మిర్చీ ఆంధ్రా మిర్చీ ఆంధ్రా మిర్చీ ఆంధ్రా మిర్చీ) నాకేమో మొహమాటం నీకేమో ఆరాటం తీరేదెలా నీ చిలిపి కల నువ్వేమో ఆకాశం నేనేమో నీకోసం చేరెదెలా నీ సరసకిలా వయ్యారి చెలివాలకం వారెవహ్ మధురం సయ్యాటలకు శోభనం ఈ కన్నె పరువం ఇస్తా మది తెరచి, తినిపిస్తా తీయ మిర్చి వస్తాపద నడిచి, చూపిస్తా నిన్ను గెలిచి అమ్మాయి ఆంధ్రా మిర్చీ, బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నను పిలిచి అబ్బాయి अंडा బుర్జీ నువ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి ఇస్తా మది తెరచి, తినిపిస్తా తీయ మిర్చి వస్తాపద నడిచి, చూపిస్తా నిన్ను గెలిచి

Lakshmi : Dhaga Dhaga Song Lyrics (ధగ ధగ మెరిసే మెరుపుల రాణి)

చిత్రం: లక్ష్మి(2006)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: విశ్వ

గానం: రమణ గోగుల, గంగ



ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తేగ పొంగె వయ్యారాలే అన్నీ నీకై నే కనుక చేసా ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవానీ నాచాయే నీలో హొయలన్నీ నిన్నే నేనే మెచ్చా బాలా నినుకోరా మన్మధ బాలా మేపిస్తా అల్లె సెయ్యాల తధిగినాథోం తక ధింతక తారా తధిగినతోం తక నువ్వే కావాల తధిగినాథోం తక ధింతక రసలీలా తధిగినాథోం తక రంగుల రంగేలా ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తేగ పొంగె వయ్యారాలే అన్నీ నీకై నే కనుక చేసా ఆటే కట్టు చూపెట్టు కౌగిల్లకు తాకట్టు చాటు మాటు చే గుట్టు ఒడ్డికలో చూపు చేస్తు చిలిపి ఆగడం వేస్తా కల్లతోసరం తెస్త నీళ్ళు కలకలం దేకోనా అయ్యో కలికి కోమలం ఆపై చిలిపి యవ్వనం దాచేదెట్ట సోకంఠ నాలోన లో లోనా తధిగినాథోం తక ధింతక తారా తధిగినతోం తక నువ్వే కావాల తధిగినాథోం తక ధింతక రసలీలా తధిగినాథోం తక రంగుల రంగేలా ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తేగ పొంగె వయ్యారాలే అన్నీ నీకై నే కనుక చేసా దేఖో దేఖో నీకేలే నా సోకులు యావత్తు రేపో మాపో అంటూనే దాతయ్యకు నీ ఒద్దు చూస తమరి వాలకం చేసా తమకు సాహసం నన్నే చేసుకో వాసం దీవానా ఇట్ట తనువు తగలడం ఆపై మనసు రాగలదాం చుట్టు ముట్టి సాగిస్తా సయ్యత నేనిట్ట తధిగినాథోం తక ధింతక తారా తధిగినతోం తక నువ్వే కావాల తధిగినాథోం తక ధింతక రసలీలా తధిగినాథోం తక రంగుల రంగేలా ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తేగ పొంగె వయ్యారాలే అన్నీ నీకై నే కనుక చేసా ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవానీ నాచాయే నీలో హొయలన్నీ తధిగినాథోం తక ధింతక తారా తధిగినతోం తక నువ్వే కావాల తధిగినాథోం తక ధింతక రసలీలా తధిగినాథోం తక రంగుల రంగేలా

2, జులై 2021, శుక్రవారం

Lakshmi : Thara Thaluku Thara Song Lyrics (తార తళుకు తార)

చిత్రం: లక్ష్మి(2006)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: చంద్రబోస్

గానం: రాజు , సునీత


తార తళుకు తార తనివి తీరా పలుకగా

ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా

కొలువుంటాగా కనుల ఎదర

కలిసుంటాగా బ్రతుకు చివర 

తార తళుకు తార తనివి తీరా పలుకగా

ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా


నిను కలిశెను నిమిషమున కవినవనా

నువ్వు కలవని తరుణమున కలతవనా

నడిరేయి పగలవ్వనా

ఒడిచేరి సగమవ్వనా 

తార తళుకు తార తనివి తీరా పలుకగా

ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా


నువ్వు నడిచిన అడుగులకు మడుగవ్వనా

నువ్వు వెలసిన మమత గుడి గడపవ్వనా

జడనిండా పూలవ్వనా

తడి కంట పూజించనా 


తార తళుకు తార తనివి తీరా పలుకగా

ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా

కొలువుంటాగా కనుల ఎదర

కలిసుంటాగా బ్రతుకు చివర 

తార తళుకు తార తనివి తీరా పలుకగా

ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా