2, జులై 2021, శుక్రవారం

Lakshmi : Thara Thaluku Thara Song Lyrics (తార తళుకు తార)

చిత్రం: లక్ష్మి(2006)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: చంద్రబోస్

గానం: రాజు , సునీత


తార తళుకు తార తనివి తీరా పలుకగా

ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా

కొలువుంటాగా కనుల ఎదర

కలిసుంటాగా బ్రతుకు చివర 

తార తళుకు తార తనివి తీరా పలుకగా

ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా


నిను కలిశెను నిమిషమున కవినవనా

నువ్వు కలవని తరుణమున కలతవనా

నడిరేయి పగలవ్వనా

ఒడిచేరి సగమవ్వనా 

తార తళుకు తార తనివి తీరా పలుకగా

ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా


నువ్వు నడిచిన అడుగులకు మడుగవ్వనా

నువ్వు వెలసిన మమత గుడి గడపవ్వనా

జడనిండా పూలవ్వనా

తడి కంట పూజించనా 


తార తళుకు తార తనివి తీరా పలుకగా

ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా

కొలువుంటాగా కనుల ఎదర

కలిసుంటాగా బ్రతుకు చివర 

తార తళుకు తార తనివి తీరా పలుకగా

ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి