చిత్రం :మనం(2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం :
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నీ ప్రేమే నే కోరుకున్నా. నీలో ఉన్నా నీ తోడై ఉన్నా నిన్నే నే ప్రేమించినా ఓ కనులను తాకే ఓ కలా... ఓ... హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే వెన్నెలింక చీకటయ్యేనా నవ్వులింక మాయమయ్యేనా బాధలింక నీడలాగ నాతో సాగేనా. నాలో రేగింది ఓ గాయమే. దారే చూపేన ఈ కాలమే యేయేయేయే. ఓ నువ్వే నేనా నీ మౌనం నేనా నీ ఊసే ఈ గుండెలోనా. నీతో లేనా ఆహా. ఓ కనులను తాకె ఓ కలా... ఓ. ఓ. ఓ. చంద ఓ చందమామ రావా మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా వాన ఓ వెన్నెల వాన రావా నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో బంధమింక ఆవిరయ్యేనా పంతమింక ఊపిరయ్యేనా నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా. ఇంక ఈ జీవితం ఎందుకో. కంట కన్నీరు నింపేందుకో. ఓ ఓ ఓ ఓ. నీతో రానా నీ నీడై పోనా నీ కోపం వెంటాడుతున్నా. నీలో లేనా ఆహా.