Maro Charithra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Maro Charithra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, మే 2022, గురువారం

Maro Charithra : Bhale Bhale Magadivoyi Song Lyrics (భలే భలే మగాడివోయ్)

చిత్రం. : మరో చరిత్ర (1976)

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

గానం : ఎల్.ఆర్.ఈశ్వరి

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ



భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివో నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్ I don't know what you say ! తెలియంది మానేసేయ్ నీకు తెలిసింది ఆడేసేయ్ తీయంది ఒక బాసే That's love shall blush I say ! I don't know what you say to me but I have so much to say I wanna fly with you up the sky and dance all the night I can't help darling falling in love with you and only with you Come darling let's play the game Come darling let's sing and sway !! నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే Let's be merry my dove Hey Let's be merry my love ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో One fine day you will be mine It will be full of sunshine One fine day you will be mine It will be full of sunshine !! నాతోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ నాతోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ Oh come baby let's have some fun.. Down here there is no one !! !! భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ !! I wanna fly with you up the sky and dance the whole night !! నీ కౌగిలింతలోనా నా సొగసు దాచుకోనీ No need to feel shy my girl No need to hold back my doll!! నా వంపు వంపులోన నీ వయసు ఆపుకోనీ hand in hand let's say my dear come near don't fear dear!! సాగించు పయనాన్నీ నీవే చూపించు స్వర్గాన్ని oh let's start the game of our life And you'll be my dear wife!! !! భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ !!

27, ఫిబ్రవరి 2022, ఆదివారం

Maro Charithra : Padhahaarellaku Song Lyrics (పదహారేళ్ళకు నీలో నాలో)

చిత్రం. : మరో చరిత్ర (1976)

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

గానం : ఎస్.జానకి

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ



పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు వెన్నెలల్లె విరియబూచి వెల్లువల్లే ఉరకలేసే పదహారేళ్ళకు .... పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు పాటలు పాడిన చిరుగాలులకు తెరచాటొసగిన చెలులు శిలలకు(2) దీవెన జల్లులు చల్లిన అలలకు కోటి దండాలు శత కోటి దండాలు... నాతో కలిసి నడచిన కాళ్ళకు నాలో నిన్నే నింపిన కళ్ళకు నిన్నే పిలిచే నా పెదవులకు నీకై చిక్కిన నా నడుమునకు కోటి దండాలు శత కోటి దండాలు.. భ్రమలో లేపిన తొలి జాములకు సమయం కుదిరిన సందె వేళలకు నిన్ను నన్ను కన్నవాళ్ళకు(2) మనకై వేచే ముందు నాళ్ళకు..