చిత్రం: మాస్(2004)
సాహిత్యం: సాహితీ
గానం: మనో, సూరజ్ జగన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి:
మాస్ మా మా మాస్ హే మల్ల
అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్
అన్న లుక్కేస్తే మస్ మా మా మాస్ ఏయ్ రో మామ
అన్న పాంటేస్తే మాస్ అన్న షార్టేస్తే మాస్
అన్న మడతేడితే మాస్ అయ్యా మాస్ అదిలేక్క
అన్న కళ్లెర్రబడి అట్టే చుస్తేనే
ఆలా బూమే గుద్దవుతుందిరా మాస్
అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే
ఇక అడ్డే ఎవడొస్తుడురా మాస్
హే మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే తానంటా
మరి మాయలు చేస్తే ఎవ్వడికైనా
మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా
అన్న ఒకసారి పాడన్న
హే బగులు బిగులు సెబాలు అబ్బులు
మనం అడుగుపెడితే విజిల్ విజిలు
హే బగులు బిగులు సెబాలు అబ్బులు
మనం మొదలుపెడితే పిడత పగులు
అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్
అన్న లుక్కేస్తే మస్ మా మా మాస్
అన్న పాంటేస్తే మాస్ అన్న షార్టేస్తే మాస్
అన్న మడతేడితే మాస్ అయ్యా మాస్
చరణం:1
ఉయ్ ఉయ్ ఉయ్ ఉయ్
హే చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో
ని సాటి వారికందరికి ప్రేమ పంచరా
ఆ ప్రేమకింక ప్రాణమైన పానముపెట్టారా
హే వస్తే ఓ బుద్ధుడిలా ఇస్తూ వస్తాను ఇలా
దోస్తీ కట్టేస్తాదిరా మాస్ మాస్
చేసే మా కష్టముల మోస్తూ పోతుంటే
ఇక శాస్తి చేసేస్తాదిరా మాస్
హే మంచిగా ఉంటే మంచిని పంచే మనసే మాసాంటా
అరే మాయలు చేస్తే ఎవ్వరికైనా
మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా
హే బగులు బిగులు సెబాలు అబ్బులు
మనం అడుగుపెడితే విజిల్ విజిలు
హే బగులు బిగులు సెబాలు అబ్బులు
మనం మొదలుపెడితే పిడత పగులు
చరణం:2
ఆ ఆ ఆ ఆ
సరిగమ పద పమాగరిస
పస్స పాపా పద పద
హే మరో మరో కుర్రో బలే గుంతలకా చిలకమ్మరో
ఇది ధూల్ పేట అడ్డా కాదు నాటు సరుకురో
చలో మలక్ పేట మలుపు దాక దుమ్ము దులిపరో
హే పొట్ట చేపట్టుకుని పనినే సుపెట్టామని
లొల్లే పెట్టెయ్యదురా ర మాస్ మాస్ మాస్
పొట్టే చేపట్టుకుని ఎదో పని పట్టుకుని కరం నేర్పేస్తాదిరా మాస్
హే మంచిగ ఉంటే మంచిని పంచే మనసే మాసాంటా
అరే మాయలు చేస్తే ఎవ్వరికైనా
మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా
హే బగులు బిగులు సెబాలు అబ్బులు
మనం అడుగుపెడితే విజిల్ విజిలు
హే బగులు బిగులు సెబాలు అబ్బులు
మనం మొదలుపెడితే పిడత పగులు
అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్
అన్న లుక్కేస్తేమస్ మా మా మాస్
అన్న పాంటేస్తే మాస్ అన్న షార్టేస్తే మాస్
అన్న షూ వేస్తె మాస్ అయ్యా మాస్ హే మాస్