Mechanic Alludu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mechanic Alludu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మే 2022, బుధవారం

Mechanic Alludu : Jummane Tummeda Veta Song Lyrics (ఝుమ్మనే తుమ్మెద వేట)

చిత్రం: మెకానిక్ అల్లుడు (1993)

సంగీతం: రాజ్–కోటి

సాహిత్యం: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర




(F) - ఝుమ్మనే తుమ్మెద వేట (M) - ఘుమ్మనే వలపుల తోట (F) - అదేమో మామ (M) - అదేలే ప్రేమ (F) - జగదేక వీర శూర తరించెయ్ నా (M) - సరసాల సాగరాలె మధించెయ్ నా (F) - ఝుమ్మనే తుమ్మెద వేట (M) - ఘుమ్మనే వలపుల తోట చరణం ~~~~~~1 (M) - మిడిసి మిడిసి పడు ఉడుకు వయసు కథ వినలేదా..ఆ.ఆ. (F) - ఎగసి ఎగసి పడు తనువు తపన నువు కనలేదా..ఆ.ఆ. (M) - పెదవులతో (F) - కలబడనీ (M) - అందుకే నే.. ఏ. ఏ. ఏ. ఏ. ముందుకొచ్చా.. ఆ. ఆ. ఆ. ఆ అందినంతా. ఆ. ఆ. ఆ. ఆరగిస్తా. ఆ. ఆ.. ఆ (F) - రా రా రా రా రాజచంద్రమ. (M) - ఝుమ్మనే తుమ్మెద వేట (F) - ఘుమ్మనే వలపుల తోట (M) - అదేమో భామా.. (F) - అదేలే ప్రేమ (M) - సరసాల సాగరాలె మధించెయ్ నా (F) - జగదేక వీర శూరా.. తరించెయ్ నా చరణం ~~~~~~2 (F) - సెగలు రగిలె ఒడి బిగిసె రవిక ముడి 😁హ్ అది ఏమో.. ఓ.ఓ. (M) - చిలిపి వలపు జడి తగిలి రగిలె ఒడి జవరాలా. ఓ. ఓ. (F) - వడి వడిగా ( M) - ముడిపడని (F) - చెప్పలేకే.. ఏ. ఏ. ఏ. ఏ చేరుకున్నా. ఆ. ఆ. ఆ. ఆ. ఓపలేకే.. ఏ. ఏ. ఏ. ఏ మేలుకున్నా.. ఆ. ఆ. రావే రావే రాగమంజరి (F) - ఝుమ్మనే తుమ్మెద వేట (M) - ఘుమ్మనే వలపుల తోట (F) - అదేమో మామా. ఆ. ఆ (M) - అదేలే ప్రేమ (F) - శృంగార సార్వభౌమ తరించెయ్ నా (M) - సరసాల దీవి చేరి సుఖించెయ్ నా. ఆ. ఆ..

Mechanic Alludu : Guruva Guruva Song Lyrics (గురువా గురువా)

చిత్రం: మెకానిక్ అల్లుడు (1993)

సంగీతం: రాజ్–కోటి

సాహిత్యం: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.పి.శైలజ



ఈ విషాల నిషాల ఖుషీల ఖారుఖానాలొ రంజుగా రంభలా వచింది ఓ రమనీమని సభాష్ గురు! ఇరగొట్టై! గురువా గురువా సిషువా సిషువా గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా ఎంత సేపు ఒకటే ధరువా సిషువ సిషువ చెప్పినట్టు వినవ కుడి ఎడమైతె గొడవ వీర మథ్థెక్కి పోయెలె బాల రాజ నడి రోడ్డెక్కి నవ్వెల కన్నె రోజ కొడి పెట్టుంది ఎధరా కొత్త ఎముడ పోసు కొట్టింది కసిగ దొంగ మొగుడ అడ్డ రోడ్డు ధారి మీద జారి పడ్డ జాబిలమ్మ ఊపు చోస్తె ఉర్వషె రా గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా ఎంత సేపు ఒకటే ధరువా సిషువ సిషువ చెప్పినట్టు వినవ కుడి ఎడమైతె గొడవ సందు చోసి చిన్న దాని చెయి పట్టు గ్యాంగు లీడర్ అల్లె స్టెప్పులేసి రెచ్చ గొట్టు గురు గురు బోలొ చిరు వోని గురు పట్టై చిరు ప్రేమ దాసు పోసు పెట్టి రెచ్చి పోన పూల రంగడల్లె కీలు గుర్రం ఎక్కి పోన చిరు చిరు క్యా హై గురు స్లోల్య్ చిరు చంపేస్త గురు నాడు కట్టా ప్రేమ నగరు నేడు నీదే చాన్శు బ్రదరు అదిరి పోయె పిల్ల ఫిగరు అరగధీస్త చింత పొగరు కొంగు పట్టుకొ అందగాడ పొంగు చూసుకొ పోకిరోడ ఉట్టి మీద ఉల్లిపాయ గట్టు మీద బెండకాయ మిక్స్ చేసి లక్కు చోసుకొ చమక్కు చమ్మ! గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా ఎంత సేపు ఒకటే ధరువా సిషువ సిషువ చెప్పినట్టు వినవ కుడి ఎడమైతె గొడవ ఎం పర్లేదు అరె! పప్పు చెక్క లాంటి పిల్ల చూడు గురువ దాని రూటు మార్చి రైటు చేసెదెట్ట గురువ ఇంతె కద అంతె గురు వినుకొ చిరు చెప్కొ గురు పట్టు చీర కట్ట పెట్టి చెంగు బట్టు పిల్ల అంటిపెట్టుకోక పోతె ఒట్టు పెట్టు అంతె చిరు వారె గురు చల్ క్యారె చిరు ఎవర్గ్రీను దేవదాసు మరొక డోసు వెయ్యి బాసు తిరిగిరాని వయసు నాది తరిగిపోని స్పీడు నీది మల్లి వస్తిరొ మంచి దొంగ కొల్ల కొట్టుకొ సుబ్బరంగ కొమ్మ చాటు నిమ్మకాయ రెమ్మ చాటు దబ్బకాయ చెక్కు తీసి చక్కబెట్టుకొ తాలంగు తక దిన గురువా గురువా సిషువా సిషువా గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా ఎంత సేపు ఒకటే ధరువా సిషువ సిషువ చెప్పినట్టు వినవ కుడి ఎడమైతె గొడవ వీర మథ్థెక్కి పోయెలె బాల రాజ నడి రోడ్డెక్కి నవ్వెల కన్నె రోజ కొడి పెట్టుంది ఎధరా కొత్త ఎముడ పోసు కొట్టింది కసిగ దొంగ మొగుడ అడ్డ రోడ్డు ధారి మీద జారి పడ్డ జాబిలమ్మ ఊపు చోస్తె ఉర్వషె రా గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా ఎంత సేపు ఒకటే ధరువా సిషువ సిషువ చెప్పినట్టు వినవ కుడి ఎడమైతె గొడవ