Moratodu Naa Mogudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Moratodu Naa Mogudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2023, సోమవారం

Moratodu Naa Mogudu : Koyilala Aa Kammati Song Lyrics (కొయిలాల ఓ..కమ్మటి కబురిన వేల)

చిత్రం: మొరటోడు నా మొగుడు (1994)

సాహిత్యం: సి.నారాయణరెడ్డి

గానం: స్వర్ణలత

సంగీతం: ఇళయరాజా




కొయిలాల ఓ..కమ్మటి కబురిన వేల సల్లటేల ఆ సంగతి చెవినేయాల ఆలకిస్తే నమ్మ వేమొనే.. అమ్మ తోడు కల్ల కాదులే గుండేలో నిండే ఇంత సంతోషం ఉండలేనందే ఇనిపో... కొంచెం. కొయిలాల ఓ..కమ్మటి కబురిన వేల సల్లటేల ఆ సంగతి చెవినేయాల ఉడుకు నీళ్ళు కాచాను ... సలవ పంచ తీశాను ఎప్పుడొచ్చి తాన మాడునో.. ఓ.హో.. ఇష్టమైన కూరోండి ఏడి మీద ఉంచాను ఎప్పుడొచ్చి ఆరగించునో. ఓ..హో. ఈపు రుద్ద మంటాడొ ఏమిటో పాడు సిగ్గు ఆడి మాట ఆలకిస్తదా.. గోరు ముద్ద లంటాడొ ఏమిటో కంటి రెప్ప ఆడి వైపు చూడనిస్తదా.. ఇట్టా ఎల్లకాలం ఆడి జతగా బతకనా.... వచ్చే యాల కోసం వీధి గడపై చూడనా జతగా బతకనా ....గడపై చూడనా.... కొయిలాల ఓ..కమ్మటి కబురిన వేల సల్లటేల ఆ సంగతి చెవినేయాల మాటలోని పెళుసంట మనసు యన్న పూసంట మావ అచ్ఛు రాములెరకే .. ఓ...హో... దేవుడల్లె ఆడొస్తే దెయ్యమేమో అన్నట్టు దడుచుకోని దూరమైతినే.. ఓ..హో... ఎంత కష్ట పెట్టాని మామని ఎన్ని జనమలెత్తి రుణము తీర్చుకుందునే కడుపులోన ఉన్న ఆడి పేమని కాళ్ళ సేత అంత కంత తన్నమందునే యాడో మిగిలి ఉన్నా కాస్త పుణ్యం పండెనే... ఎంతో ఒదులుకున్నా ఇంత భాగ్యం అందెనే... పుణ్యం పండెనే... భాగ్యం అందెనే... కొయిలాల ఓ..కమ్మటి కబురిన వేల సల్లటేల ఆ సంగతి చెవినేయాల ఆలకిస్తే నమ్మ వేమొనే.. అమ్మ తోడు కల్ల కాదులే గుండేలో నిండే ఇంత సంతోషం ఉండలేనందే ఇనిపో... కొంచెం.

Moratodu Naa Mogudu : Andariki Andanidi Song Lyircs (అందరికి అందనిది ఆదదాని మనసు )

చిత్రం: మొరటోడు నా మొగుడు (1994)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా





అందరికి అందనిది ఆదదాని మనసు అది అంతులేని మనసు దాని ఏపొరలో యెమున్నదో యందరికి తెలుసు ఒక దేవుడికే తెలుసు అందరికి అందనిది ఆడదాని మనసు అది అంతులేని మనసు దాని ఏపొరాటలో ఏమున్నదో యందరికి తెలుసు ఒక దేవుడికే తెలుసు మల్లె పూవులలో ముళ్ల గాయముందో నిపమెవరికి తెలుసు ఆదేవుడికే తెలుసు అందరికి అందనిది ఆదదాని మనసు అది అంతులేని మనసు గాయం తోడనుకోకు తలరాతని నిందించ బోకు రాతి లోనూ తేమ ఉండి చూడమనే హద్దులు దాటిన మైకం నీ గుండెను చేసిన గాయం చెప్పలేదే ... పిచి తల్లి చెప్పలేదే పువ్వులను నిందించి వేడుకునే నీసాయం కప్పుకున్న నివొళ్ళు కమ్ముకుంటె తప్పింటి పారేసిన ముత్యలలో పోగేసిన విరిచేసిన నీకాపురం సరిచే సేది ఏవరమ్మా అందరికి అందనిది ఆదదాని మనసు అది అంతులేని మనసు దాని యేపోరలో యెమున్నాడో యందరికి తెలుసు ఒక దేవుడికే తెలుసు