Muthu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Muthu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

Muthu : Okade Okkadu Song Lyrics ( ఒకడే ఒక్కడు మొనగాడు)

చిత్రం : ముత్తు (1995)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : భువన చంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


హేహె హేహె హే హే హే హే హోహో హోహో హో హో హో హో హే హే హెహెహెహే హోహోహో హోహో ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు ఎత్తిన తల వంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు....2 భూమిని చీల్చే ఆయుధమేల గుంపుల కోసం గోడవల్లేల మొసం ద్రోహం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు ఎత్తిన తల వంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. శయ్య శయ్యర శయ్యారే శయ్యా శయ్య శయ్యర శయ్యారే శయ్యా శయ్య శయ్యర శయ్యారే శయ్యా మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ

మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ మన్నే చివరికి గెలిచేది.. అది మరణం తోనే, తెలిసేది. కష్టం చేసి కాసు గడిస్తే ,నీవే దానికి యజమాని కోట్లు తిరిగి కుమ్మరిస్తే, డబ్బే నీ కు యజమాని జీవిత సత్యం మరవకురా జీవితమే ఒక స్వప్నంరా. ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు ఎత్తిన తల వంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు.. వాన మనది ప్రకృతి మనది తన పర భేదం ఎందుకు వినరా

వాన మనది ప్రకృతి మనది తన పర భేదం ఎందుకు వినరా కాలచక్రం నిలవదురా అది నేల స్వార్ధం ఎరగదురా పచ్చని చెట్లూ, పాడే పక్షి విరులు ఝరులు కోందరివి మంచిని మెచ్చే గుణమే ఉంటే ముల్లోకాలు అందరివి. జీవితమంటే పోరాటం అది మనసున ఉంటేనే ఆరాటం. ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు ఎత్తిన తల వంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు.... భూమిని చీల్చే ఆయుధమేల గుంపుల కోసం గోడవల్లేల మొసం ద్రోహం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు.

31, జులై 2021, శనివారం

Muthu : Thillana Thillana Song Lyrics (తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా)

 

చిత్రం : ముత్తు (1995) సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ రచన : భువన చంద్ర గానం : మనో , సుజాత


పల్లవి : తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా చికుచికు చిందయ్ అన్నానా

తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా చికుచికు చిందయ్ అన్నానా ముద్దుచాల్లే మీనా అది ఎంత చిన్నదైనా చక్‌చక్ ఇచ్చేయ్ అన్నానా కన్నుగీటితే సుల్తానా కసిగట్టు దాటెరా దీవానా కొంటె ముద్దుల జబ్బర్‌ దస్తి నాదే వేసైనా

తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా చికుచికు చిందయ్ అన్నానా

చరణం : 1 పైట బెంగుపాడిందయ్యో పరువాల పాట పట్టిపట్టి నువు చూపిస్తే అదిరేను వాలాన కల్లా కపటమేదిలేని జవరాల బాద పట్టే మంచం వేసే ఇంట చెలరేగిపోదా వసంతాల వాకిట్లో వయ్యారాల విందమ్మో కులాసాల సందిట్లో విలాసాల వేణమ్మ పదారేళ్ళ ఒంపుల్లో మజా తీర్చుకుందామా పదాలింక చాలించి పెదాలందు కుందామా సడేలేని ముంగిట్లో సడే చేసుకుందామా

తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా చికుచికు చిందయ్ అన్నానా ముద్దుచాల్లే మీనా అది ఎంత చిన్నదైనా చక్‌చక్ ఇచ్చేయ్ అన్నానా

చరణం : 2 ఎర్రపాటి కుర్రాళ్ళంతా ఎనకాలవుంటే నల్లపిల్లగాళ్ళే కోరి మనసివ్వనేల నల్లనల్ల మేఘంలోనే నీరుండదంట నల్లవాడి గుండెల్లోనే తలదాచుకుంట మారాల చేమంతి నీ ఒళ్ళే వుయ్యాల మందార పూవల్లే ఎర్రబారే సందేళ చందనమ్మ కౌగిట్లో చిక్కుకుంటే ఈ వేళ చెంగుపట్టి ఏకంగా వెన్న దోచుకోవాల గట్టు దాటి గో దారల్లే నేల వంచి వెయ్యాలా

తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా చికుచికు చిందయ్ అన్నానా ముద్దుచాల్లే మీనా అది ఎంత చిన్నదైనా చక్‌చక్ ఇచ్చేయ్ అన్నానా