13, ఫిబ్రవరి 2022, ఆదివారం

Muthu : Okade Okkadu Song Lyrics ( ఒకడే ఒక్కడు మొనగాడు)

చిత్రం : ముత్తు (1995)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : భువన చంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


హేహె హేహె హే హే హే హే హోహో హోహో హో హో హో హో హే హే హెహెహెహే హోహోహో హోహో ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు ఎత్తిన తల వంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు....2 భూమిని చీల్చే ఆయుధమేల గుంపుల కోసం గోడవల్లేల మొసం ద్రోహం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు ఎత్తిన తల వంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. శయ్య శయ్యర శయ్యారే శయ్యా శయ్య శయ్యర శయ్యారే శయ్యా శయ్య శయ్యర శయ్యారే శయ్యా మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ

మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ మన్నే చివరికి గెలిచేది.. అది మరణం తోనే, తెలిసేది. కష్టం చేసి కాసు గడిస్తే ,నీవే దానికి యజమాని కోట్లు తిరిగి కుమ్మరిస్తే, డబ్బే నీ కు యజమాని జీవిత సత్యం మరవకురా జీవితమే ఒక స్వప్నంరా. ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు ఎత్తిన తల వంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు.. వాన మనది ప్రకృతి మనది తన పర భేదం ఎందుకు వినరా

వాన మనది ప్రకృతి మనది తన పర భేదం ఎందుకు వినరా కాలచక్రం నిలవదురా అది నేల స్వార్ధం ఎరగదురా పచ్చని చెట్లూ, పాడే పక్షి విరులు ఝరులు కోందరివి మంచిని మెచ్చే గుణమే ఉంటే ముల్లోకాలు అందరివి. జీవితమంటే పోరాటం అది మనసున ఉంటేనే ఆరాటం. ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు ఎత్తిన తల వంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు.... భూమిని చీల్చే ఆయుధమేల గుంపుల కోసం గోడవల్లేల మొసం ద్రోహం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి