Muthyala Pallaki లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Muthyala Pallaki లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఆగస్టు 2021, సోమవారం

Muthyala Pallaki : Sannajajiki Gunnamaviki Song Lyrics (సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ..)

చిత్రం: ముత్యాల పల్లకి (1976)

సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి

గాయని: సుశీల 


సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ.. మాటా మంతి లేని వేణువు పాట పాడింది.. సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ.. మాటా మంతి లేని వేణువు పాట పాడింది.. హా హ హా..ఆ హ హా.. గున్నమావికి సన్నజాజికి పెళ్ళి కుదిరిందీ.. నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది.. గున్నమావికి సన్నజాజికి పెళ్ళి కుదిరిందీ.. నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది.. ఆహా ఆహా..ఓహో..ఒహో.. పూసే..వసంతాలు మాకళ్ళలో.. పూసే..తలంబ్రాలు మా పెళ్ళిలో.. పూసే..వసంతాలు మాకళ్ళలో.. పూసే..తలంబ్రాలు మా పెళ్ళిలో.. విరికొమ్మా..చిరురెమ్మా. విరికొమ్మా..చిరురెమ్మా. పేరంటానికి రారమ్మా సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ.. మాటా మంతి లేని వేణువు పాట పాడిందీ.. హా హ హా..ఆ హ హా.. కలలే..నిజలయే ఈనాటికీ.. అలలే..స్వరాలాయే మా పాటకీ కలలే..నిజలయే ఈనాటికీ.. అలలే..స్వరాలాయే మా పాటకీ శ్రీరస్తూ..శుభమస్తూ.. శ్రీరస్తూ..శుభమస్తూ.. అని మీరు మీరు దీవించాలి.. సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ.. నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది.. సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ..

Muthyala Pallaki : Tella Varaka Mundhe Palle Lechindhi Song Lyrics (తెల్లావారక ముందే పల్లె లేచింది)

చిత్రం: ముత్యాల పల్లకి (1976)

సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి గాయని: సుశీల తెల్లావారక ముందే పల్లె లేచింది తనవారినందరినీ తట్టీ లేపింది ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి అదిరిపడి మేల్కోంది అదే పనిగ కూసింది వెలుగు దుస్తులేసుకొని సూరీడు తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు పాడు చీకటికి ఎంత భయమేసిందో పక్క దులుపుకొని ఒకే పరుగుతీసింది అది చూసి లతలన్నీ ఫక్కున నవ్వాయి ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి పాలావెల్లిలాంటి మనుషులు పండు వెన్నెల వంటి మనసులు మల్లెపూలరాశి వంటి మమతలు పల్లేసీమలో కోకొల్లలు అనురాగం అభిమానం కవలపిల్లలు ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్నతల్లులు