Naari Naari Naduma Murrari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Naari Naari Naduma Murrari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2021, మంగళవారం

Nari Nari Naduma Murari : Iruvuru Bhaamala Kougililo Song Lyrics (ద్వాపరమంతా సవతుల సంతా)

చిత్రం:  నారి నారి నడుమ మురారి (1990)

సంగీతం: కె. వి. మహదేవన్

గానం: బాలసుబ్రహ్మణ్యం,సుశీల

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ


ద్వాపరమంతా సవతుల సంతా జ్ఞాపకముందా గోపాలా కలియుగమందూ ఇద్దరి ముందూ శిలవయ్యావే స్త్రీలోల కాపురాన ఆపదలని ఈదిన శౌరీ ఏదీ నాకూ చూపవా ఒక దారీ నారీ నారీ నడుమ మురారీ నారీ నారీ నడుమ మురారీ ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామీ తలమునకలుగా తడిసితివా చిరుబురులాడేటి శ్రీదేవి నీ శిరసును వంచిన కథ కన్నా రుసరుసలాడేటి భూదేవి నీ పరువును తీసినా కథ విన్నా గోవిందా... గోవిందా... గోవిందా... సాగిందా జోడు మధ్యల సంగీతం బాగుందా భామలిద్దరి భాగోతం ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా అన్నాడు ఆ యోగి వేమనా నా తరమా భవసాగర మీదనూ అన్నాడు కంచెర్ల గోపన్న పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ఆ మాటను విని ముంచకు స్వామీ గంగన్ ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా అన్నాడు ఆ నందితిమ్మనా ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని అన్నాడు సాకేత రామన్న ఎధునాథా భామ విడుము రుక్మిణి చాలున్ రఘునాథా సీతను గొని విడు శూర్పనఖన్ రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామీ తలమునకలుగా తడిసితివా గోవిందా... గోవిందా... గోవిందా...

19, జూన్ 2021, శనివారం

Naari Naari Naduma Murrari : Manasuloni Maramamunu song lyrics (మనసులోని మర్మమును తెలుసుకో)

చిత్రం:  నారి నారి నడుమ మురారి

సంగీతం: కె. వి. మహదేవన్

గానం: బాలసుబ్రహ్మణ్యం,సుశీల

సాహిత్యం: త్యాగరాజస్వామి


పల్లవి: మనసులోని మర్మమును తెలుసుకో నా మనసులోని మర్మమును తెలుసుకో... మాన రక్షకా మరకతాంగ మాన రక్షకా మరకతాంగ నా మనసులోని మర్మమును తెలుసుకో నా మనసులోని మర్మమును తెలుసుకో... మదనకీలగ మరిగిపోక మదనకీలగ మరిగిపోక నా మనసులోని మర్మమును తెలుసుకో చరణం:1 ఇనకులాప్త నీవే గాని వేరెవరు లేరు దిక్కెవరు లేరు ఆనంద హృదయా మనసులోని మర్మమును తెలుసుకో అనువుగాని ఏకాంతాన ఏ కాంతకైనా ఆ”కాంక్ష” తగున రాకేందు వదనా మనసులోని మర్మమును తెలుసుకో చరణం:2 మునుపు ప్రేమ గల దొరవై సదా తనువు నేలినది గొప్ప కాదయా మదని ప్రేమకథ మొదలై ఇలా అదుపు దాటినది ఆదుకోవయా కనికరమ్ముతో ఈవేళ ఊహూహు..... కనికరమ్ముతో ఈవేళ నా కరముబట్టు హా...... త్యాగరాజ వినుతా మనసులోని మర్మమును తెలుసుకో నా మనసులోని మర్మమును తెలుసుకో చరణం:3 మరుల వెల్లువల వడినై ఇలా దరులు దాటితిని నిన్ను చేరగా... మసక వెన్నెలలు ఎదురై ఇలా తెగువ కూడదని మందలించవా కలత ఎందుకిక ఈ వేళ ఆ ఆ ఆ..... కలవరమ్ముతో ఈవేళ నా కరము వణికే ఆ ఆ ఆగడాల వనితా మనసులోని మర్మమును తెలుసుకో మదనకీలగ మరిగిపోక మాన రక్షకా మరకతాంగ నా మనసులోని మర్మమును తెలుసుకో