Okatonumber Kurradu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Okatonumber Kurradu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, నవంబర్ 2023, శనివారం

Okatonumber Kurradu : Nemali Kannoda Song Lyrics (నెమలి కన్నోడ నమిలే చూపొడ)

 


చిత్రం: ఒకటొనంబర్ కుర్రోడు (2004)

సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి

సాహిత్యం: సుద్దాల అశోకతేజ

గానం: ఉదిత్ నారాయణ్, కె.యస్.చిత్ర



నెమలి కన్నోడ నమిలే చూపొడ కమిలిపోకుండా తాకాలయ్యో... అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో... అహా రెక్కల పువ్వై రివ్వున రావే చుక్కలతోనే ముద్దాడిస్తా నెమలి కన్నోడ డా డా డా డా చిలకా నీ మొగ్గ దా దా దా దా ఏ పూలతో కొలవాలయ్యో ఆరడుగుల వజ్రం నువ్వే కన్నె ముద్ర అద్దావంటే వెన్న ముద్దై పోదా వజ్రం నీ ఛాతి విఖ్యాతి అహా తెలుసులే లేలేత నా బుగ్గలో మొటిమకు నీ నడుము హరివిల్లు గవనలు అని ఆకాశం దిగివచ్చి పలికిందిలే చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే పచ్చడి ఆకై విచ్చుకు పోతా తననా నానాన నెమలి కన్నోడ నననా నానాన నమిలే చూపొడ నెమలి కన్నోడ నమిలే చూపొడ కమిలిపోకుండా తాకాలయ్యో... తనన నన్నా తనన నన్నా తననననా తనన నన్నా తనన నన్నా తనననన తనననా ఎండా కన్నే తగలకుండా దాచుకున్నా జాబిలి ఇవ్వు ఎంగిలికాని తీర్ధం తెచ్చి నాపై చల్లి ఎత్తుకుపోరా బంగారం పరుగెత్తి వచ్చిందిలే నీ మేని చమటయ్యి కరిగేందుకు నీ రెప్ప చిరుగాలి విసిరిందిలే నా మనసు లో తేమ ఆరేందుకు అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే తీపి గుండెలో ఆశ పుట్టిందే తననా నానాన చిలకా నీ మొగ్గ తననా నానాన నలిపే పోతాగా చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో హై అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా డా డా డా డా దా దా దా దా డా డా డా డా దా దా దా దా

Okatonumber Kurradu : Enni Janmalethina Song Lyrics ( ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా)

చిత్రం: ఒకటొనంబర్ కుర్రోడు (2004)

సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి

సాహిత్యం: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని అందంగా పెరగాలని చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ ఎన్ని జన్మలెత్తిన మగవాడై పుట్టాలని మీసాలే పెంచాలని పొట్టి లాగు వయసు దాటి ప్యాంటు నేను తొడగాలని పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని అన్నీ అన్నీ అన్నీ అన్నీ పుచ్చుకోవలనీ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ చచ్చే ఆశ నిన్నంటు చూశాక మాటాడే ఆశ మాటల్నే కలిపాక మనసిచ్చే ఆశ ఇద్దరికీ ప్రేమన్నది కలగాలని ఆశ పెద్దలకి మనసంగతి తెలియాలని ఆశ పెద్దలకి తెలిశాక పెళ్లంటూ కుదిరాక తాళంటు బిగిశాక గోలంతా ముగిశాక ఫలహారం తిన్నాక పడకింటికి చేరాక తలుపుల్ని మూశాక తలగడని సర్దాక బెడ్ లైటే… ఆపాక వడ్డాణం విప్పలేక దగ్గరగా జరిగాక బిగ్గరగా చెప్పు.. ఆశ ఆశ ఆశ దోచ దోచె ఆశ

గోడలకి మన గొడవలు తెలియొద్దని ఆశ మంచం మన ముచ్చట్లని చూడొద్దని ఆశ
పడకింట్లో పెనవేతలు ఆపాలని ఆశ డాబాపై దోబూచులు ఆడాలని ఆశ
డాబాపైకెక్కక దాహాలే పెరిగాక వెన్నెల్లో తడిశాక వెచ్చగా మరిగాక
ముద్దుల్లో మునిగాక మునుముందుకు వెళ్ళాక గుణకారం చేసాక ఘనకార్యం జరిగాక
అది కాస్త తెలిసాక ఆనందం ఎగిసాకా మరి కాస్త అదిగాక అడిగాకా
చెప్పు.. ఆశ ఆశ ఆశ దోచ తీర్చే ఆశ


ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని
మగవాడై పుట్టాలని
చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని
ప్యాంటు నేను తొడగాలని
పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ
ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ పిచ్చి ఆశ
ఆశ ఆశ ఆశ ఆశ చచ్చే ఆశ