4, నవంబర్ 2023, శనివారం

Okatonumber Kurradu : Enni Janmalethina Song Lyrics ( ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా)

చిత్రం: ఒకటొనంబర్ కుర్రోడు (2004)

సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి

సాహిత్యం: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని అందంగా పెరగాలని చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ ఎన్ని జన్మలెత్తిన మగవాడై పుట్టాలని మీసాలే పెంచాలని పొట్టి లాగు వయసు దాటి ప్యాంటు నేను తొడగాలని పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని అన్నీ అన్నీ అన్నీ అన్నీ పుచ్చుకోవలనీ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ చచ్చే ఆశ నిన్నంటు చూశాక మాటాడే ఆశ మాటల్నే కలిపాక మనసిచ్చే ఆశ ఇద్దరికీ ప్రేమన్నది కలగాలని ఆశ పెద్దలకి మనసంగతి తెలియాలని ఆశ పెద్దలకి తెలిశాక పెళ్లంటూ కుదిరాక తాళంటు బిగిశాక గోలంతా ముగిశాక ఫలహారం తిన్నాక పడకింటికి చేరాక తలుపుల్ని మూశాక తలగడని సర్దాక బెడ్ లైటే… ఆపాక వడ్డాణం విప్పలేక దగ్గరగా జరిగాక బిగ్గరగా చెప్పు.. ఆశ ఆశ ఆశ దోచ దోచె ఆశ

గోడలకి మన గొడవలు తెలియొద్దని ఆశ మంచం మన ముచ్చట్లని చూడొద్దని ఆశ
పడకింట్లో పెనవేతలు ఆపాలని ఆశ డాబాపై దోబూచులు ఆడాలని ఆశ
డాబాపైకెక్కక దాహాలే పెరిగాక వెన్నెల్లో తడిశాక వెచ్చగా మరిగాక
ముద్దుల్లో మునిగాక మునుముందుకు వెళ్ళాక గుణకారం చేసాక ఘనకార్యం జరిగాక
అది కాస్త తెలిసాక ఆనందం ఎగిసాకా మరి కాస్త అదిగాక అడిగాకా
చెప్పు.. ఆశ ఆశ ఆశ దోచ తీర్చే ఆశ


ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని
మగవాడై పుట్టాలని
చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని
ప్యాంటు నేను తొడగాలని
పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ
ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ పిచ్చి ఆశ
ఆశ ఆశ ఆశ ఆశ చచ్చే ఆశ






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి