Oke Okkadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Oke Okkadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, నవంబర్ 2023, సోమవారం

Oke Okkadu : Utti Meeda Koodu Song Lyrics (ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు...)

చిత్రం: ఒకే ఒక్కడు (1999)

రచన: ఏ. ఎం. రత్నం

గానం: శంకర్ మహదేవన్, కవిత కృష్ణమూర్తి

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ 




హే... చంద్రముఖి... లైల లైలలే లై లలైలే లైల లైలలే లై లలైలే హే... ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు... ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు... వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ నాకు ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు... వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మా...హే... ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా కోలా ఓ కోలా కోలా గలా... కోలా ఓ కోలా కోలా గలా... కోలా ఓ కోలా కోలా గలా... కోలా ఓ కోలా కోలా గలా... కొర్రమీను తుళ్లే కాలువలో రెల్లుగడ్డి మొలిచే రేగడిలో నాతోటి బురద చిందులాడు తైతైతైతైతై సరి గంగ స్నానాలు చేద్దామా సిగ్గు విడిచి వెయ్ వెయ్..  లైలైలైలైలై లైలలైలైలైలైలై... కోకలు రాకలు కల్లేనోయ్ బతుకే నిమిషం నిజమేనోయ్ ఏ... అరటి ఆకున నిన్నే విందుగ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ ఆశే పాపం హాయ్ హాయ్ హాయ్ చెవిలో గోల గోయ్ గోయ్ గోయ్ పరువపు వయసు సేవలన్నీ జై జై జై జై జై జై కోలా ఓ కోలా కోలా గలా... కోలా ఓ కోలా కోలా గలా... కోలా ఓ కోలా కోలా గలా... కోలా ఓ కోలా కోలా గలా... ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు... వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టినెత్తిన గుండెలో మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ నాకు ఓ చంద్రముఖి... చంద్రముఖి  ఓ లైల లైల లైలై... చంద్రముఖి  లైలైలైలైలై లైలైలైలైలై గాలి తప్ప దూరని అడవిలో తుర్రుపిట్ట కట్టిన గూటిలో ఒకరోజు నాకు విడిది చెయ్ ఒయ్ ఒయ్ నువ్వు చీర దొంగలించి పోయినా పరువు నిలుపు నాచేయి వలువలు అన్నవి కల్లేనోయ్ దాగిన ఒళ్లే నిజమేనోయ్ వలువలు అన్నవి కల్లేనోయ్ దాగిన ఒళ్లే నిజమేనోయ్ అంతటి అందం నాకే సొంతం ఎదలో రొదలే తైతైతై తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్ మేను మేను కలవడమే హయ్ హయ్ ఉట్టిమీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నేను చాల నీకు ముద్దుపెట్టినెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనా నీకూ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు... వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టినెత్తిన గుండెలో మధ్యన చచ్చిపోవ తోచెనమ్మా...హే... ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా కోలా ఓ కోలా కోలా గలా... కోలా ఓ కోలా కోలా గలా... కోలా ఓ కోలా కోలా గలా... కోలా ఓ కోలా కోలా గలా...

20, మే 2022, శుక్రవారం

Oke Okkadu : Shakalaka Baby Song Lyrics (షకలక బేబి షకలక బేబి)

చిత్రం: ఒకే ఒక్కడు (1999)

రచన: ఏ. ఎం. రత్నం

గానం: వసుంధర దాస్, ప్రవీణ్ మని, దేవన్ ఏకాంబరం

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ 


షకలక బేబి షకలక బేబి షకలక బేబి షకలక బేబి షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ మాటలన్నీ చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు షైయో షైయో షైయో షైయో నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ బబబ బబబబబ భయమేల దదద దదదదద దడ ఏల లోలోన దాగిందంతా లెటర్ రాసి పంపవేల నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ యే షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా సాగర తీరంలో కాలే మండుటెండల్లో మిట్టమధ్యానం మీట్ అవుదాం హా..హా.. ఒక కోక కోలాలో రెండు స్ట్రాలువేసి సాయంకాలం దాక తాగుతుందాం నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నా డ్రెస్సు మీద ice cream వేసిపో.. అది తుడిచేశాక్కూడా తాకిపో షై యైయై యైయై యైయై యైయ్యా friday temple కి తీసుకుపో saturday discotheque తీసుకుపో sunday titanic తీసుకుపో తీసుకుపో... న న న న న న న న న న న న న న న న న న న న న న యే షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా అయ్ కరబ షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నే స్త్రీనైతే నువ్వు మగవాడైతివి ఎక్ తుజే కేలియే పట్టుకో ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే ఎక్ తుజే ఎక్ తుజే ఎక్ తుజే కేలియే నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ నొ హే హే హే ఏమైందిరా మీకు స్త్రీలంటే నీకు ద్వేషమా నువ్వు ఇరవై ఏళ్ళ ముసలాడివా యంత్రానికి పుట్టినోడివా షైయో హోరే ఆశ నీకు లేనేలేదా నువ్వు మీసం ఉన్న చెట్టు చెమ్మవా హాహాహాహ క్రీస్తు పూర్వం పుట్టినోడివా షైయో హోరే లవ్వుల్లో మునిగి life అంతా విసిగి గెడ్డాలే పెంచుకున్నాం చాలు చాలు అమ్మాయిలు చదువులో అధికులవగా మేము ఓడిపోయాం ఓడిపోయాం లవ్వుల్లో పడితే లవ్వుల్లో పడితే జీవితం సాగునులే సాగేనులే లైఫుల్లో గేలిస్తే లైఫుల్లో గెలిస్తే అమ్మాయిలే వచ్చునులే వలచేనులే షకలక బేబి షకలక బేబి లుక్కులివ్వ తోచలేదా షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదే షకలక బేబి షకలక బేబి లవ్వు చెయ్య తోచలేదా i don't want i don't want i don't want to love i don't want i don't want i don't want to lose i don't want i don't want i don't want to love i don't want i don't want i don't want to lose ఏ పోయా adios amigos

14, జులై 2021, బుధవారం

Oke Okkadu : Nelluri Nerajana Song Lyrics (నెల్లూరి నెరజాన)

చిత్రం: ఒకే ఒక్కడు(1999 )

సంగీతం: A.R.రెహమాన్

సాహిత్యం:  A.ఎం.రత్నం, శివ గణేష్

గానం: హరిహరన్, మహాలక్ష్మి అయ్యర్


నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె ఒక కంట నీరొలకా పెదవెంట ఒసురలకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిస్నీట్టు గుండె నీ తొడుగా వెంటాడెనే కాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె జొన్న కంకి ధూళె పడినట్టు కన్నులలొ దూరి తొలచితివే తీగ వచ్హిన మల్లికవె ఒక మారు నవ్వుతు బదులీవే పెదవిపై పెదవుంచి మాటలను జుర్రుకొని వేల్లతొ వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట కైపెక్కులె ఇక వొళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె ఒక గడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవె ఓ చెలియా నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచం హత్తుకొ చెలికాడా చినుకంటి చిరుమాటా వెలుగంటి ఆ చూపు దేహమింక మట్తిలొ కలిసి పోయేవరకు ఓర్చునో ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెల అరె నీ జీవమె నేనేనయ్య సంపదలకు మరణమైన మాయమయా నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె

Oke Okkadu : Andala Rakshasive Song Lyrics (అందాల రాక్షసివే )

చిత్రం: ఒకే ఒక్కడు(1999 )

సంగీతం: A.R.రెహమాన్

సాహిత్యం:  A.ఎం.రత్నం, శివ గణేష్

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, హరిణి


అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే కొడవలితో కసిగా మనసే కోశావే గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా నీటి కొంగను చేప మింగునా జరుగునా బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే కొడవలితో కసిగా మనసే కోశావే సూర్యున్ని రెండు చేసి కళ్ళలోన దాచుకుందో అహ...ఓ చందురున్ని కంటిపాపలోన తాను ఉంచుకుందో ఓ... రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా అహ...ఓ మిణుగురులు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా ఓ... పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయ్యా తలగడగా నాకొక్క పంచె నువ్వీయవయా కనులా కునుకే కలయా చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా తేనెపట్టు పట్టుపట్టి పాడు చేయ శపథమా అహ...ఓ ప్రేమంటే పార్టీ విడిచీ పార్టీ మార్చు విషయమా ఓ... కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులౌదువా అహ...ఓ నే నడుచు నీడలోన నీవుండ సమ్మతమా నేగనక నీరైతే నీ నుదుటపై నే జారి అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా కానీ అన్నీ కలలే  చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా నీటి కొంగను చేప మింగునా జరుగునా బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా