Padamati Sandhya Ragam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Padamati Sandhya Ragam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2024, శుక్రవారం

Padamati Sandhya Ragam : Life is shabby Song Lyrics

చిత్రం : పడమటి సంధ్యా రాగం (1987)

సంగీతం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

రచన : వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం


పల్లవి:

life is shabby, with out you baby
life is shabby, with out you baby
when you smile dear sandhya.. 

గుండెల్లొ గుబ గుబ .. కళ్ళల్లొ తహ తహ
గుండెల్లొ గుబ గుబ ... గుబ గుబ

life is shabby, with out you baby
life is shabby, with out you baby
when you smile dear sandhya.. 

గుండెల్లొ గుబ గుబ .. కళ్ళల్లొ తహ తహ
గుండెల్లొ గుబ గుబ ... గుబ గుబ

చరణం: 1

the morning i saw you the first time.. 
you are an ordinary baby that's what i felt
as i watch you day in and day out.. 
i know now what you mean to my life 
when i beat the tom tom in bad mood.. 
it sounds as if its made of wood
when i think of you baby and beat it again.. 
oh brother its a bam bam
my heart skips a beat when you play in to me..
when i kill you cheat .. i forget to eat..

life is shabby, with out you baby
life is shabby, with out you baby
when you smile dear sandhya.. 

గుండెల్లొ గుబ గుబ .. కళ్ళల్లొ తహ తహ
గుండెల్లొ గుబ గుబ ... గుబ గుబ

చరణం: 2

music in the FM, music in the TV.. 
music on the stage, music in the stereo
the moment you start smiling at me baby.. 
silence silence silence everywhere 
the day when you ask me బాగున్నారా.. 
i told my bad mood Sayonara..
singing to girls is not my cup of tea.. 
you made do so its a speciality
dont you ever hit me like a ping pong ball.. 
my heart get beat like a ding dong bell

life is shabby, with out you baby
life is shabby believe me, with out you baby
when you smile dear sandhya.. గుండెల్లొ గుబ గుబ .. కళ్ళల్లొ తహ తహ
గుండెల్లొ గుబ గుబ ... గుబ గుబ...

Mamma mia..

13, ఏప్రిల్ 2022, బుధవారం

Padamati Sandhya Ragam : Ee Toorupu Aa Paschimam song lyrics (ఈ తూరుపు... ఆ పశ్చిమం...)

చిత్రం : పడమటి సంధ్యా రాగం (1987)

సంగీతం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

రచన : వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



పల్లవి:

మె: ఈ తూరుపు... ఆ పశ్చిమం...       సంగమించిన ఈ శుభవేళ... పడమటిసంధ్యారాగాలెవో... పారాణి పూసెనులే... డు: you aavakai me ice cream      this is the hot and sweet love's dream      united states of hearts we have.. like Indian namsthey... చరణం: 1

మె: ఆకసంలో తార.. సుడిగాలికారని దీపం..       గుడిలేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే...       సాగరంలో కెరటం.. ఉప్పొంగిన నా హృదయం ..       అలిసేది కాదనురాగం... ఈ జన్మ సంగీతం...       గ్రహణాలు లేని ఆ తారలన్ని గగనాన కలిసి ఈ వేళలోనే       కలిసింది ఈ బంధం.. కలిసింది ఈ బంధం...       ఈ తూరుపు... ఆ పశ్చిమం...       సంగమించిన ఈ శుభవేళ... పడమటిసంధ్యారాగాలెవో... పారాణి పూసెనులే... డు: Ladies and Gentlemen... this is your captain speaking from the cockpit..      It's unfortunate.. we caught fire on all the engines.. i advise you to put on your parachutes and bail out immediately... చరణం: 2

మె: చైత్ర కోయిలలెన్నో.. మైత్రి వేణువులూదే..      మనసైన మాటల కోసం.. మౌనాల ఆశలు పూసే...      ఏడేడు రంగుల దీపం.. ఆ నింగిలో హరిచాపం...      అరుణాల రుధిరంతోనే ఋణమైనదీ ప్రియబంధం      ఏ దేశమైనా ఆకాశమొకటే.. ఏ జంటకైనా అనురాగమొకటే      అపురూపమీప్రణయం.. అపురూపమీప్రణయం.. మె: ఈ తూరుపు... ఆ పశ్చిమం...       సంగమించిన ఈ శుభవేళ... పడమటి సంధ్యా రాగాలెవో... పారాణి పూసెనులే... డు: you aavakai me ice cream      this is the hot and sweet love's dream      ... whistle ...

Padamati Sandhya Ragam : Pibare Ramarasam Song Lyrics (పిబరే రామ రసం)

చిత్రం : పడమటి సంధ్యా రాగం (1987)

సంగీతం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

రచన : సదాశివ బ్రహ్మేంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ



పల్లవి:

ఆ... ఆ... ఆ... ఆ... పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం

చరణం 1:

జనన మరణ భయ శోకవిదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోకవిదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోకవిదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం

చరణం 2:

శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం రామ రసం ... రామ రసం