చిత్రం: పున్నమి నాగు(1980)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: చక్రవర్తి
పల్లవి:
ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పున్నమి రాత్రీ..ఈ..ఈ..ఈ..
పూవుల రాత్రీ..ఈ..ఈ..ఈ
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
పొంగిన వెన్నెల రాత్రీ..ఈ..ఈ..
పున్నమి రాత్రీ....పూవుల రాత్రీ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
పొంగిన వెన్నెల రాత్రీ..ఆ...
చరణం:1
మగువ సోకులే మొగలి రేకులయి
మత్తుగ పిలిచే రాత్రీ...
మరుడు నరుడిపై..మల్లెలు చల్లి
మైమరిపించే రాత్రీ..
ఈ వెన్నెలలో..ఓ..ఓ..
ఆ వేదనలో..ఓ..ఓ..
ఈ వెన్నెలలో..ఓ..ఓ..
ఆ వేదనలో..ఓ..ఓ..
నాలో వయసుకు నవరాత్రీ..ఈ..
కలగా మిగిలే కడ రాత్రీ..
పున్నమి రాత్రీ..ఆ...ఆ...
పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
పొంగిన వెన్నెల రాత్రీ....
చరణం:2
కోడెనాగుకై కొదమనాగిని.. కన్నులు మూసే రాత్రీ.... కామ దీక్షలో కన్నెలందరూ.. మోక్షం పొందే రాత్రీ.. నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ.. నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ.. తొలకరి వలపుల తొలిరాత్రీ.. ఆఖరి పిలుపుల తుదిరాత్రీ.. పున్నమి రాత్రీ..ఆ..ఆ..ఆ... పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ.. వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఆ..ఆ..ఆ..