8, ఏప్రిల్ 2022, శుక్రవారం

Punnami Nagu : Punnami Rathri Puvvula Rathri Song Lyrics (పున్నమి రాత్రి)

చిత్రం: పున్నమి  నాగు(1980)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: చక్రవర్తి



పల్లవి:

ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ పున్నమి రాత్రీ..ఈ..ఈ..ఈ.. పూవుల రాత్రీ..ఈ..ఈ..ఈ వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఈ..ఈ.. పున్నమి రాత్రీ....పూవుల రాత్రీ.. వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఆ...

చరణం:1

మగువ సోకులే మొగలి రేకులయి మత్తుగ పిలిచే రాత్రీ... మరుడు నరుడిపై..మల్లెలు చల్లి మైమరిపించే రాత్రీ.. ఈ వెన్నెలలో..ఓ..ఓ.. ఆ వేదనలో..ఓ..ఓ.. ఈ వెన్నెలలో..ఓ..ఓ.. ఆ వేదనలో..ఓ..ఓ.. నాలో వయసుకు నవరాత్రీ..ఈ.. కలగా మిగిలే కడ రాత్రీ.. పున్నమి రాత్రీ..ఆ...ఆ... పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ.. వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ....

చరణం:2

కోడెనాగుకై కొదమనాగిని.. కన్నులు మూసే రాత్రీ.... కామ దీక్షలో కన్నెలందరూ.. మోక్షం పొందే రాత్రీ.. నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ.. నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ.. తొలకరి వలపుల తొలిరాత్రీ.. ఆఖరి పిలుపుల తుదిరాత్రీ.. పున్నమి రాత్రీ..ఆ..ఆ..ఆ... పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ.. వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఆ..ఆ..ఆ..






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి