RRR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
RRR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మే 2022, ఆదివారం

RRR : Dosti Song Lyrics (పులికి విలుకాడికి)

చిత్రం: రౌద్రం రణం రుధిరం(RRR) (2021)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: హేమచంద్ర

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి రవికి మేఘానికి (దోస్తీ దోస్తీ) ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో (దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం) (బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ) (దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం) (సుమ్మరి యారే యారే యరి యారే సొరియారి యారి యరి యరి యరె యరె) అనుకోని గాలిదుమారం (చెరిపింది ఇరువురి దూరం) ఉంటారా ఇకపై ఇలాగ వైరమే కూరిమై నడిచేది ఒకటే దారై (వెతికేది మాత్రం వేరై) తెగిపోదా ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై (తొందరపడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగుల ముందుగ తెలియదు ఎదురువచ్చే తప్పని మలుపులేవో) ఊహించని (చిత్ర విచిత్రం) స్నేహానికి (చాచిన హస్తం) ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో (దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం) (బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ) ఒక్క చెయ్యి రక్షణ కోసం (ఒక్క చెయ్యి మృత్యు విలాసం) బిగిశాయి ఒకటయి ఇలా తూరుపు పడమర ఒకరేమో దారుణ శస్త్రం (ఒకరేమో మారణ శాస్త్రం) పేరతొలగి పొతే ప్రచండ యుద్ధమే జరగదా (తప్పని సరియని తరుణం ఒస్తే జరిగే జగడమురో ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చేవారివురురో) ఊహించని (చిత్ర విచిత్రం) స్నేహానికి (చాచిన హస్తం) ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో (దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం) (బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ)

RRR : Komma Uyyala Song Lyrics (కొమ్మ ఉయ్యాలా కోన జంపాల)

చిత్రం: రౌద్రం రణం రుధిరం(RRR) (2021)

రచన: సుద్దాల అశోక తేజ

గానం: ప్రకృతి రెడ్డి

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


కొమ్మ ఉయ్యాలా కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాల రోజూ ఊగాల కొమ్మ తా టున పాడి కోయిల కు అంటే కు అంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా తెల్లరాలా పొద్దుకాల అమ్మ నీ అడుగుల్లో అడుగేయలా కొమ్మ ఉయ్యాలా కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాల రోజూ ఊగాల కొమ్మ సాటున పాడే కోయిల కళ్ళు మూసుకొని సూడు గుండలా సూడు గుండలా ….సుట్టు నిలిచిన రాతి బండల్లా ఉంది చెట్టు చిగురు ఆకు సూస్తుంది ఇయ్యాల సూస్తుంది ఇయ్యాల


కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్లో నేను రోజూ ఊగాలా రోజూ ఊగాలా కొమ్మ సాటున పాడే కోయిల కూ అంటె కూ అంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా తెల్లారాల పొద్దూకాల అమ్మ నీ అడుగుల్లో అడుగేయాలా కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్లో నేను రోజూ ఊగాలా రోజూ ఊగాలా కొమ్మ సాటున పాడే కోయిల కూ అంటే కూ అంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా గోరింట బెట్టాలె గోరువంక దాయె నెమలీకలెట్టాలి నెలవంక దాయె నెలవంక దాయే గోరంట బువ్వంట ఆటాడుకోవాల దారంట వోతున్న కుందేలు దాయే దాయమ్మ దాయే కొమ్మ ఉయ్యాలా కోన జంపాల అమ్మ ఒళ్లో నేను రోజూ ఊగాలా రోజూ ఊగాలా


Komma Uyyala Kona Jampala Amma Vollo Neenu Roju Oogala Roju Oogala Komma Saatuna Paade Koyila Koo Ante Koo Antu Natho Undala Natho Undala Thellarala Poddhugala Amma Nee Adugullo Adugeyala Komma Uyyala Kona Jampala Amma Vollo Neenu Roju Oogala Roju Oogala Komma Saatuna Paade Koyila Koo Ante Koo Antu Natho Undala Natho Undala Gorinta Pettale Goravanka Daayi Nemaleeka Lettali Nelavanka Daayi Nelavanka Daayi Kooranta Buvvanta Aatadukovali Daarenta Pothunna Kundhelu Daayi Dayamma Daayi

6, ఏప్రిల్ 2022, బుధవారం

RRR (Roudram Ranam Rudhiram ) : Etthara Jenda Song Lyrics (నెత్తురు మరిగితే)

చిత్రం: రౌద్రం రణం రుధిరం(RRR) (2021)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: విశాల్ మిశ్రా, పృథ్వి చంద్ర, ఎం ఎం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


 

పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ…. నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడే వంచలేని కోడె… ఒంగోలు కోడే సిరిగల కోడే… సిరిసిల్ల కోడే హ, ఎల ఎల కోడే… ఉజ్జయిని కోడే రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా రయా రయ్యా రగతము లేలెమ్మనే .... దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే...... అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా మోత కూత కోత కోట తూట వేట తురుము కోడే కసిగల కోడే… కలకత్తా కోడే గుజ్జిగల కోడే… గుజరాతి కోడే కత్తిలాంటి కోడే గిత్తూరు కోడే తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టర చుట్టు తలపాగ చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా జబ్బలు రెండు చరిచి జై కొట్టరా మన ఒక్కో గొంతు కోట్లాది బెట్టురా చూడరా మల్లేశా… చుట్టమైనది భరోసా కుమ్మర గణేశా… కూడగట్టర కులాసా అస్స బుస్స గుట్ట గిట్ట గింజ గుంజ కంచు కోడే (భల్లె భల్లె భల్లె భల్లె భల్లే) పంతమున్న కోడే…. పంజాబి కోడే తగ్గనన కోడే… టంగుటూరి కోడే పౌరుషాల కోడే… బల్లాసి కోడే విజయ విహారమే… వీర మరాఠ కోడే, హొయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఉరుము ఉరుము ఉరుము ఉరుము ఉరుమురు మురుమురుమురుమురు మురుమురుమురు మురుమురు ఉరుమురుమురుమురు