Raja Simham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Raja Simham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మే 2022, ఆదివారం

Raja Simham : Indumathi Chaarumathi Song Lyrics (ఇందుమతీ చారుమతీ )

చిత్రం: రాజ సింహం (1995)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర

సంగీతం: రాజ్–కోటి



ఇందుమతీ చారుమతీ మన్మథలీలకు చెయ్యి శృతి కిందపడి మీదపడి ఈడుకి నేర్పవా కొత్తజతి బంగారు బాలా ఈ కంగారు యేల శృంగార లీలా జరిపించాలి వేళా మోహంతో కలబడి పెదవుల కలహములలో ఇందుమతీ చారుమతీ మన్మథలీలకు చెయ్యి శృతి ఇందుమతీ చారుమతీ పాలబుగ్గ మీద పంటిగాటు కొంటె ఓనమాలు రాయగా పైట సిగ్గుమీది కంటిగీటు కైపు సంతకాలు చేయగా జైజై అందాం జతేపడి జరిగే జాతర్లకి శ్రమపడితే రహస్యమేమిటో తెలియకపోదులే చెమటపడితే వయస్సు భారమే తరగక పోదులే బరిలో దిగుదాం సూటిగా యమదాటిగా తని తీరుకోదా ఇందుమతీ చారుమతీ మన్మథలీలకు చెయ్యి శృతి ఇందుమతీ చారుమతీ దాచిపెట్టుకున్న తాయిలాలు వేయి వందనాలు చేయగా చూడముచ్చటైన సోయగాలు హాయి తందనాలు వేయగా తాళం పడనీ తలాంగనిీ పూలై క్షణాలకి తహతహతో సుఖాల సంపదా వెతికిన మోజులో కసియొదలో నిషాల వూపదా విరిసిన పూజలో చూద్దాం పద నిశిరాత్రిలో కసి ఆత్రలో రసరాజధాని ఇందుమతీ చారుమతీ మన్మథలీలకు చెయ్యి శృతి కిందపడి మీదపడి ఈడుకి నేర్పవా కొత్తజతి బంగారు బాలా ఈ కంగారు యేల శృంగార లీలా జరిపించాలి వేళ మోహంతో కలబడి పెదవుల కలహములలో

Raja Simham : Daayee Daaye Dakshayani Song Lyrics (దాయిదాయి దాయిదాయి)

చిత్రం: రాజ సింహం (1995)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర

సంగీతం: రాజ్–కోటి


దాయిదాయి దాయిదాయి దాయిదాయి దాయిదాయి దాయిదాయి దాయీ దాయూ దాయూ దాయి దాయిదాయి దాయీ దాయూ దాయూ దాయి ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓఓ..దాయీ దాయీమని దాక్షాయణి చీరకు చాలని చింతామణి ఓఓ.. వద్దు వద్దు వాత్సాయణా నన్నిక చంపకు నారాయణా జల్సాలకే జన్మోత్సవం తెళ్లారితే సిగ్గోత్సవం మనసిగ సరసిగ మలయగ గిజగిజలో...ఓఓ ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓఓ..దాయీ దాయీమని దాక్షాయణి చీరకు చాలని చింతామణి వద్దు వద్దు వాత్సాయణా నన్నిక చంపకు నారాయణా జాడించే జానందమే సరసర వణికితే చెయ్యాగునా ఓ.ఓ. వళ్లొంచే వయ్యారమే వరగిణి అడిగెను వాటెయ్యవా ముంజనలుకు మూతిచురక ముక్కుమరక ముక్కుపుడక మోతలే భామా ఇల్లువణికి పండగనక మల్లెకొరికి మచ్చగనక మోజుగా మామా బుగ్గల్లంక ముద్దింటమ్మ సేవలో గాజుల్లంక గల్లంతమ్మా పూజలో మెల్లోముద్దు జల్లోకొస్తే పూవుగా ఒళ్లోకొచ్చి వాళాలొచ్చి తుమ్మెదా ఊమత్తు అందాలు దిమ్మెక్కిపోతే సఫా ఆ ఆ ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓఓ..దాయీ దాయీమని దాక్షాయణి చీరకు చాలని చింతామణి వద్దు వద్దు వాత్సాయణా నన్నిక చంపకు నారాయణా శోధించే నీచూపులే కుదిపెను పొదుపుల రైతమ్మను ఓ ఓ.. అందంలో ఆరాటమే పిలవక పిలిచెను రారమ్మని పిచ్చిముదిరి పిల్లముదిరి పిక్కలదిరి పిట్టచెదిరి పోయరా మామా చెయ్యికలిపి చెంగుదులిపి చెంపనలిపి చక్కెర లిపి రాయవే భామా సిగ్గమ్మంట చెక్కింటమ్మ హారతీ మెుగ్గంటించి నీకే ఇస్తా మోజులో కొంగత్తంగా సోకే జారే సంగతీ అద్దంలాగా చూపిస్తావా నీడలో నీమాట విన్నాక మోమాట మేలా మామా ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ ఓ.. దాయీ దాయీమని దాక్షాయణి చీరకు చాలని చింతామణి వద్దు వద్దు వాత్సాయణా నన్నిక చంపకు నారాయణా జల్సాలకే జన్మోత్సవం తెళ్లారితే సిగ్గోత్సవం మనసిక సరసిగ మలయగ గిజగిజలో.. ఓ ఓ ఓ ఓ ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ ఓ..