చిత్రం: రాజ సింహం (1995)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర
సంగీతం: రాజ్–కోటి
దాయిదాయి దాయిదాయి దాయిదాయి దాయిదాయి దాయిదాయి దాయీ దాయూ దాయూ దాయి దాయిదాయి దాయీ దాయూ దాయూ దాయి ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓఓ..దాయీ దాయీమని దాక్షాయణి చీరకు చాలని చింతామణి ఓఓ.. వద్దు వద్దు వాత్సాయణా నన్నిక చంపకు నారాయణా జల్సాలకే జన్మోత్సవం తెళ్లారితే సిగ్గోత్సవం మనసిగ సరసిగ మలయగ గిజగిజలో...ఓఓ ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓఓ..దాయీ దాయీమని దాక్షాయణి చీరకు చాలని చింతామణి వద్దు వద్దు వాత్సాయణా నన్నిక చంపకు నారాయణా జాడించే జానందమే సరసర వణికితే చెయ్యాగునా ఓ.ఓ. వళ్లొంచే వయ్యారమే వరగిణి అడిగెను వాటెయ్యవా ముంజనలుకు మూతిచురక ముక్కుమరక ముక్కుపుడక మోతలే భామా ఇల్లువణికి పండగనక మల్లెకొరికి మచ్చగనక మోజుగా మామా బుగ్గల్లంక ముద్దింటమ్మ సేవలో గాజుల్లంక గల్లంతమ్మా పూజలో మెల్లోముద్దు జల్లోకొస్తే పూవుగా ఒళ్లోకొచ్చి వాళాలొచ్చి తుమ్మెదా ఊమత్తు అందాలు దిమ్మెక్కిపోతే సఫా ఆ ఆ ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓఓ..దాయీ దాయీమని దాక్షాయణి చీరకు చాలని చింతామణి వద్దు వద్దు వాత్సాయణా నన్నిక చంపకు నారాయణా శోధించే నీచూపులే కుదిపెను పొదుపుల రైతమ్మను ఓ ఓ.. అందంలో ఆరాటమే పిలవక పిలిచెను రారమ్మని పిచ్చిముదిరి పిల్లముదిరి పిక్కలదిరి పిట్టచెదిరి పోయరా మామా చెయ్యికలిపి చెంగుదులిపి చెంపనలిపి చక్కెర లిపి రాయవే భామా సిగ్గమ్మంట చెక్కింటమ్మ హారతీ మెుగ్గంటించి నీకే ఇస్తా మోజులో కొంగత్తంగా సోకే జారే సంగతీ అద్దంలాగా చూపిస్తావా నీడలో నీమాట విన్నాక మోమాట మేలా మామా ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ ఓ.. దాయీ దాయీమని దాక్షాయణి చీరకు చాలని చింతామణి వద్దు వద్దు వాత్సాయణా నన్నిక చంపకు నారాయణా జల్సాలకే జన్మోత్సవం తెళ్లారితే సిగ్గోత్సవం మనసిక సరసిగ మలయగ గిజగిజలో.. ఓ ఓ ఓ ఓ ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ ఓ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి