22, డిసెంబర్ 2023, శుక్రవారం

Rikshavodu : Nee petta naa punjuni Song Lyrcis (నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ)

చిత్రం: రిక్షావోడు(1995)

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: రాజ్ - కోటి



బొ బొ బొ బొ బొ బొ బొ బొ...పట్టుకో బొ బొ బొ బొ బొ బొ బొ బొ...లగెత్తు కాస్కో... నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ చిక్కావే చేతుల్లొ చెమ్మ చక్కోడీ మోతెక్కి పోవాల చేసెయ్యి దాడీ కొగిట్లొ కరగాల నీలో నాలో వేడి నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ కొత్తగా ఉన్నదే పిల్ల కవ్వించె నీ సోయగం వెచ్చగా రెచ్చిపో ఇస్త కౌగిట్లొ ఆ హాయనం సై అంటె సందిట్లొ సంతేనమ్మో తెల్లార్లు పసి కోడి పగ్గాలమ్మో ఈడొస్తె ఆ కోడి కూతెట్టదా మూడొస్తె మీ కోడి మూడెత్తదా ఆ కాస్త నువ్విస్తె ఈ కాస్త నేనిస్త మస్సాలా జోడిస్త ఏద పెడ ఎడ పెడా నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ అమ్మనీ జిమ్మడా ఒల్లు ఉడికెత్తి పోతుందయో అందనీ పావడా సిగ్గు సుట్టుంత చుట్టానమ్మో అ ఆ లు రావంట నీ పుంజుకీ ఆ మాట తెలుసండి మా పెట్టకీ నీ పైట పాటాలు నేర్పించదా నా పాట నీ నోట పలికించదా సుడిగాలి రేగాలా సయ్యాటలాడాల సరదాలు తీరాల చేద మడా చెడా మడా నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ నీ పుంజుని నా పెట్టని జో కొట్టిపోనీ చిక్కావే చేతుల్లొ చెమ్మ చక్కోడీ మోతెక్కి పోవాల చేసెయ్యి దాడీ కొగిట్లొ కరగాల నీలో నాలో వేడి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి