Shiva లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Shiva లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మే 2022, సోమవారం

Shiva : Kissme Hello Wrong Number Song lyrics (Kiss me..wrong number)

చిత్రం: శివ (1989)

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా




Kiss me..wrong number Kiss me hello wrong number Kiss me hello wrong number Kiss me hello wrong number दे दो निशाना లే రా వీర హయ్యో రామా holiday ra mood ye leda Kiss me hello wrong number दे दो निशाना tell me chello young lover थोड़ा हसना లే రా వీర హయ్యో రామా holiday రా jolly moode ఏ లేదా Leave me hello wrong number అయ్యే పనేనా tell me silly young dreamer ముల్లె పడేనా నువ్వు చలాకీ నువ్వు నాతో పనుంటే ఇవ్వు నిషేనా ముద్దు నాకే మజాగా ఆడు కావాలి పాడు disco level లో చూడు తమాషా చూడు హస్కీ శృతుల్లో నీకై తపించే నన్నే నవ్వించు నిన్నే జపించే నిన్నే కవ్వించు నీతో కుషీగా.. ఉంటె స్వరాలే ఊళ్ళో పుకారు... పడ్డ సరేలే నీతో వసంతాలాడే నాలో వయస్సే పాడే అందం నీకే ఇచ్చేసా

Leave me hello wrong number అయ్యే పనేనా tell me silly young dreamer ముల్లె పడేనా లే రా వీర హయ్యో రామా holiday రా jolly moode ఏ లేదా no..no..no..no... ఎన్నో రకాల అందం నీలో వరించ నిన్నే ఇవ్వాళా పందెం వేసి బిగించా ఎన్నో పదాలు గ్రంధం నీకై రచించా తాకే పెదాల దాహం దాచి తపించా నీతో షికారు కోరే నా ఈడు righto రిఘ్తో భలేగా ఉంది నీ మూడు ఐతే సరేనా.. పోదాం మెరీనా మాటే ఖరాన.. నీతో ఖిలానా ఎన్నో లయాల్లో ఊగి ఎదో హొయల్లే రేగే రూపం మెచ్చి వచ్చేసా Kiss me hello wrong number दे दो निशाना tell me chello young lover थोड़ा हसना jojo laali priya bhaama laali lovvi holy neetholove ye lovely Kiss me hello wrong number दे दो निशाना tell me chello young lover थोड़ा हसना wrong number...







23, ఏప్రిల్ 2022, శనివారం

Shiva : Enniyallo Song Lyrics (ఎన్నియల్లో మల్లియల్లో )

చిత్రం: శివ (1989)

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా


పల్లవి : ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో కవ్వింతల్లో తుళ్లింతల్లో ఎన్నెన్ని కావ్యాలో ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు ఒళ్లంటుకుంటే చాలు నాట్యాలు శృంగార వీణరాగాలే... హోయ్ ॥

ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో కవ్వింతల్లో తుళ్లింతల్లో ఎన్నెన్ని కావ్యాలో చరణం : 1 సిగ్గేయగా బుగ్గ మొగ్గ మందార ధూళే దులిపే జారేసినా పైటంచునా అబ్బాయి కళ్లే నిలిపే సందిళ్లకే చలివేస్తుంటే అందించవా సొగసంతా ఒత్తిళ్లతో ఒలికేస్తుంటే వడ్డించనా వయసంతా వెలుగులో కలబడే కలలు కన్నా తనువులో తపనలే కదిపినా కథకళిలోన ॥

ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో కవ్వింతల్లో తుళ్లింతల్లో ఎన్నెన్ని కావ్యాలో

చరణం : 2 ఈ చీకటే ఓ చీరగా నా చాటు అందాలడిగే ఈ దివ్వెలా క్రీనీడలే నీ సోకులన్నీ కడిగే నీ మబ్బులే గుడి కడుతుంటే జాబిల్లిలా పడుకోనా తబ్బిబ్బుతో తడబడుతుంటే నీ గుండెలో నిదరోనా ఉదయమే అరుణమై ఉరుముతున్నా చెదరనీ నిదరలో కుదిరిన పడకలలోన ॥

ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో కవ్వింతల్లో తుళ్లింతల్లో ఎన్నెన్ని కావ్యాలో ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు ఒళ్లంటుకుంటే చాలు నాట్యాలు శృంగార వీణరాగాలే... హోయ్ ॥


26, మార్చి 2022, శనివారం

Shiva : Sarasalu Song Lyrics (సరసాలు చాలు)

చిత్రం: శివ (1989)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: మనో, ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా



సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకానా వీలు కాదు (2) వంటిట్లో గారాలు ఒళ్ళంతా కారాలే సారు చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటిట్లో వాడరాదు సూర్యుడే చుర చుర చూసినా చీరనే వదలడు చీకటే చెరిగినా కాకులే కేకలు వేసినా కౌగిలే వదలను వాకిలే పిలిచినా స్నానానికే సాయమే రావాలనే తగువా నీ చూపులే సోకుగా కావాలనే సరదా పాపిడి తీసి పౌదరు పూసి బైటికే పంపేయనా పైటతో పాటే లోనికిరానా పాపలా పారాడనా తియ్యగా తిడుతూనే లాలించనా సరసాలు చాలు శ్రీవారు తాన నాన విరహాల గోల ఇంకానా ఊహు ఊహు కొత్తగా కుదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా ఎందుకో తికమక తొందర బొత్తిగా కుదురుగా ఉండనే ఉండడా ఆరారగా చేరక తీరేదెలా గొడవ ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా మోహమే తీరే రాదా మోజులే చెల్లించవా జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇక ఆగదే అందాక ఈడు గోల చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటిట్లో వాడరాదు ఊరించే దూరాలు ఊ అంటే తియ్యంగా తీరు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు

9, జూన్ 2021, బుధవారం

Shiva : Anando Brahma Song Lyrics (ఆనందో బ్రహ్మ గోవిందో హార్)

చిత్రం: శివ (1989)

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా


పల్లవి: ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్ను గీటితే చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ చరణం 1: గాలి మళ్ళుతున్నదీ పిల్ల జోలికెళ్ళమన్నదీ లేత లేతగున్నదీ పిట్ట కూతకొచ్చి ఉన్నదీ కవ్వించే మిస్సూ కాదన్నా కిస్సూ నువ్వైతే ప్లస్సూ ఏనాడో యస్సూ క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళా || ఆనందో బ్రహ్మ || చరణం 2: లైఫు బోరుగున్నదీ కొత్త టైపు కోరుతున్నదీ గోల గోలగున్నదీ ఈడు గోడ దూకమన్నదీ నువ్వే నా లక్కు నీ మీదే హక్కు పారేస్తే లుక్కు ఎక్కిందీ కిక్కు నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే నా ఈలకే ఒళ్ళు ఉయ్యాలగా హాయిగా తేలే సింగమంటి చిన్నవాడు చీకటింత దీపమెట్టగా వసంతమాడే వేళా || ఆనందో బ్రహ్మ ||

1, జూన్ 2021, మంగళవారం

Shiva : Botany Patamundi Song Lyrics(బోటనీ పాఠముంది..మ్యాటనీ ఆట ఉంది)

చిత్రం: శివ (1989)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,యస్,పి. శైలజ

సంగీతం: ఇళయరాజా



బోటనీ పాఠముంది..మ్యాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బె స్టురా బోటనీ క్లాసంటే బోరు బోరు హస్టరీ రొస్టు కన్నా రెస్టు మేలు పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు బ్రేకులు డిస్కోలు చూపుతారు జగడ జగడ జగడ జగడజాం జగడ జగడ జగడ జగడజాం  జగడ జగడ జగడ జగడజాం   జగడ జగడ జగడ జగడజాం  దువ్వెనే కోడిజుత్తు నవ్వెనే ఏడ్చినట్టు  ఎవ్వరే కొత్త నవాబు కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరీ వింత గరీబు జోరుగా వచ్చాడే జేమ్స్‌బాండు గీరగా వేస్తాడే ఈల సౌండు నీడలా వెంటాడే వీడి బ్రాండు ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు జగడ జగడ జగడ జగడజాం జగడ జగడ జగడ జగడజాం  జగడ జగడ జగడ జగడజాం   జగడ జగడ జగడ జగడజాం అయ్యో... మార్చినే తలచుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చె మార్గమే చెప్పు గురువా... ఆ... ఛీ... తాళం రాదు మార్చిట మార్చి తాళంలో పాడరా వెధవా మార్చినే తలచుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చె మార్గమే చెప్పు గురువా... కొండలా కోర్సువుంది ఎంతకీ తగ్గనంది ఏందిరో ఇంత గొడవ ఎందుకీ హైరానా వెర్రినాన్నా వెళ్లరా సులువైన దారిలోనా ఉందిగా సెప్టెంబర్ మార్చిపైనా హోయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా మ్యాగ్జిమమ్ మార్కులిచ్చు  మ్యాథ్స్‌లో ధ్యాసవుంచు కొద్దిగా ఒళ్ళు వంచరా ఒరేయ్.. తందనా తందననన్ తందనా తందననన్ తందనా తందననన్నా క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టుకాస్త  ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురోయ్ తందనా తందననన్ తందనా తందననన్ తందనా తందననన్నా అరె ఏం సార్... లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరు పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు సర్కారీ క్లర్కులై మురిగిపోతరు జగడ జగడ జగడ జగడజాం...  జగడ జగడ జగడ జగడజాం...  జగడ జగడ జగడ జగడజాం...  జగడ జగడ జగడ జగడజాం...