Soggadi Pellam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Soggadi Pellam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఆగస్టు 2021, బుధవారం

Soggadi Pellam : Takkari Vade Abba song Lyrics (టక్కరివాడే అబ్బ ఎంత చక్కనివాడే)

చిత్రం: సోగ్గాడి పెళ్ళాం (1996)

సంగీతం: కోటి

సాహిత్యం: భువన చంద్ర

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర



టక్కరివాడే అబ్బ ఎంత చక్కనివాడే అల్లరి చూడే ఎత్తుకొచ్చి హత్తుకున్నాడే మిస మిస మదనుడి మెరుపులతో తడిపొడి సొగసుల పని పడతా ముద్దంటే మోజు లేదు ఉద్దేశం లేనేలేదు అంటూనే కొంప ముంచాడే... తస్సాల రవ్వలా పైట పిచ్చి పుట్టిందే పిల్లా తిమ్మిరి పుడితే ఆగమన్న ఆగనే మల్లా హోయ్ హోయ్ ఒడి ఒంపుల్లో ఊగుతోంది వయ్యారం రతి రాగంతో రైట్ చెయ్నా యవ్వారం బుగ్గలకొచ్చే ముద్దుల కరువు వయసు తెచ్చే ఓ బరువు వానలు లేక నిండదె చెరువు తొందరగా తలుపులు తెరువు వాటంగ వద్దకొచ్చి వైనంగ బుగ్గ పట్టి కిస్సోటి కొట్టునాయనో... టక్కరివాడే అబ్బ ఎంత చక్కనివాడే ఆయ్ తస్సాల రవ్వలా పైట పిచ్చి పుట్టిందే పిల్లా హెయ్ హోయ్ పెట్టించెయ్నా ఫస్ట్ నైటు పలహారం కొట్టించెయ్ రో కొంగుజారే కోలాటం ఓయ్ లబ్జుగ ఉందే డైమండ్ రాణి వెచ్చగ చెయ్నా లవ్ బోణి వద్దన్నాన ముద్దుల బాసు ఇచ్చాశాలే ఫ్రీ పాసు చిన్నారి సోకు మొగ్గ వెయ్యాలి పిల్లి మొగ్గ కిల్లాడి మల్లె తోపులో... టక్కరివాడే అబ్బ ఎంత చక్కనివాడే అల్లరి చూడే ఎత్తుకొచ్చి హత్తుకున్నాడే అరగని తరగని అతివతనం తగిలితె వదలదె మదన జ్వరం మందార మొగ్గ పట్టి మారేడు ముళ్ళు గుచ్చి నవ్వాడె కొంటె పిల్లడు...

31, జులై 2021, శనివారం

Soggadi Pellam : Sankranthi Vachinde Tummeda Song Lyrics (సంక్రాంతి వచ్చిందే తుమ్మెద)

చిత్రం: సోగ్గాడి పెళ్ళాం (1996)

సంగీతం: కోటి

సాహిత్యం: భువన చంద్ర

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర




సంక్రాంతి వచ్చిందే తుమ్మెద .. సరదాలు తేఛింధె తుమ్మదా కొత్త ధాన్యాలతో కోడి పంధ్యలతో ఊరే ఉప్పొంగూతుంటే ఇంటింటా పేరేంట ఊరంతా ఉల్లాసం! కొత్త అల్లులతో కొంటె మరదలతో పొంగే హేమంతసిరులు చరణం:1 మంచి మర్యదాని .. పాపా పుణ్యాలని నమ్మే మన పల్లెటూర్లు న్యాయం మా స్వసణీ ,ధర్మం మన బటాని.చెపుతాయి స్వాగతాలు బీద గోప్పొళనూ మాట లేదు నీతి నిజాయితీ మసీపోదు మచ్చ లేని మనసు మాది మంచి తెలుసు మమత మాది ప్రతి ఇల్లు బొమ్మరీళ్లు సంక్రాంతి వచ్చిందే తుమ్మెద .. సరదాలు తేఛింధె తుమ్మదా చరణం :2 పాటె పంచామృతం మనసే బృందావనం తడిసేన వొళ్ళు జల్లు మాటే మకరందము చూపు సిరి గంధము చిరునవ్వు స్వాతి జల్లు జంట తలళాతో మేజువాని జోడు మడ్దెళ్ళని మోగిఁపొని చెంత కొస్తే పంఢగాయే చెప్పలేని భంధమయె వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెద .. సరదాలు తేఛింధె తుమ్మదా కొత్త ధాన్యాలతో కోడి పంధ్యలతో ఊరే ఉప్పొంగూతుంటే ఇంటింటా పేరేంట ఊరంతా ఉల్లాసం! కొత్త అల్లులతో కొంటె మరదలతో పొంగే హేమంతసిరులు