చిత్రం: సోగ్గాడి పెళ్ళాం (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: భువన చంద్ర
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
టక్కరివాడే అబ్బ ఎంత చక్కనివాడే అల్లరి చూడే ఎత్తుకొచ్చి హత్తుకున్నాడే మిస మిస మదనుడి మెరుపులతో తడిపొడి సొగసుల పని పడతా ముద్దంటే మోజు లేదు ఉద్దేశం లేనేలేదు అంటూనే కొంప ముంచాడే... తస్సాల రవ్వలా పైట పిచ్చి పుట్టిందే పిల్లా తిమ్మిరి పుడితే ఆగమన్న ఆగనే మల్లా హోయ్ హోయ్ ఒడి ఒంపుల్లో ఊగుతోంది వయ్యారం రతి రాగంతో రైట్ చెయ్నా యవ్వారం బుగ్గలకొచ్చే ముద్దుల కరువు వయసు తెచ్చే ఓ బరువు వానలు లేక నిండదె చెరువు తొందరగా తలుపులు తెరువు వాటంగ వద్దకొచ్చి వైనంగ బుగ్గ పట్టి కిస్సోటి కొట్టునాయనో... టక్కరివాడే అబ్బ ఎంత చక్కనివాడే ఆయ్ తస్సాల రవ్వలా పైట పిచ్చి పుట్టిందే పిల్లా హెయ్ హోయ్ పెట్టించెయ్నా ఫస్ట్ నైటు పలహారం కొట్టించెయ్ రో కొంగుజారే కోలాటం ఓయ్ లబ్జుగ ఉందే డైమండ్ రాణి వెచ్చగ చెయ్నా లవ్ బోణి వద్దన్నాన ముద్దుల బాసు ఇచ్చాశాలే ఫ్రీ పాసు చిన్నారి సోకు మొగ్గ వెయ్యాలి పిల్లి మొగ్గ కిల్లాడి మల్లె తోపులో... టక్కరివాడే అబ్బ ఎంత చక్కనివాడే అల్లరి చూడే ఎత్తుకొచ్చి హత్తుకున్నాడే అరగని తరగని అతివతనం తగిలితె వదలదె మదన జ్వరం మందార మొగ్గ పట్టి మారేడు ముళ్ళు గుచ్చి నవ్వాడె కొంటె పిల్లడు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి