Srimanthudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Srimanthudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, నవంబర్ 2021, శనివారం

Srimanthudu : Dimma Tigirege Song Lyrics (దిమ్మ తిరగే దిమ్మ తిరిగే)

చిత్రం: శ్రీమంతుడు (2015)

రచన: రామ జోగయ్య శాస్త్రి

గానం: సింహ, గీతా మాధురి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


ఎవడు కొడితే దిమ్మ తిరిగీ మైండ్ బ్లాక్ అయిపొద్దో ఆడే నా మొగుడూ.. హయ్ దుబాయెల్లి సెంటే తెచ్చా జపానెల్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు మల్లె పూలు కోసుకొచ్చా కోసుకొచ్చా చైనా సిల్క్ పంచె తెచ్చా సింగపుర్ వాచ్చి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళజోడు కళ్ళజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా పెట్టుకో ఉంగరాలె తెచ్చా ఎత్తి పట్టుకో నీకు చెయ్యందించా ముస్తాబు ముద్దుగున్నదె ఓ కొత్త గున్నదె ఓ లమ్మొ లమ్మొ నిన్నే చూస్తే దిమ్మ తిరగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే హేయ్ దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మ గా దిమ్మ తిరిగే హయ్ దుబాయెల్లి సెంటే తెచ్చా జపానెల్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు మల్లె పూలు కోసుకొచ్చా కోసుకొచ్చా చైనా సిల్క్ పంచె తెచ్చా సింగపుర్ వాచే తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళజోడు కళ్ళజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా   సిలక సింగారి రామ చిలక సింగారి జున్ను తునక రంగేళి రస గుళిక గుళిక అదిరె సరుకా స్నానాల వేళ సబ్బు బిళ్ళ నవుతా తడికనై నీకు కన్ను కొడతా తువాలు లాగా నేను మారిపోతా తీర్చుకుంట ముచ్చటా నీ గుండె మీద పులి గోరవుతా నీ నోటికాడ చేప కూరవుతా నీ పేరు రాసి గాలికెగరేస్తా పైట చెంగు బావుటా హొయ్ నువ్వే కానీ కలకండైతే నేనో చిన్న చీమై పుడతా తేనిగల్లే నువ్వెగబాడితే పూట కొక్క పువ్వు లాగా నీకు జత కడతా దిమ్మ తిరగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే హేయ్ దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మ గా దిమ్మ తిరిగే నీ వంక చూసి మంచి నీళ్ళు తాగినా నే తాటి కల్లు తాగినట్టు తూలనా తెల్లని నీ ఒంటి రంగులోన ఏదో నల్ల మందు ఉన్నదే.. నీ పక్కన ఉండి పచ్చి గాలి పీల్చినా ఏదోలా ఉంది తిక్క లెక్కన వెచ్చని నీ చూపులోతునా బంగారు భంగు దాస్తివే మిరా మిరా మిరియం సొగసే పంటి కింద నలిగేదేపుడే కర కర వడియం లా నీ కౌగిలింత లోన నన్ను నంజుకోరా ఇప్పుడే హెయ్ దిమ్మ తిరగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే హేయ్ దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మ గా దిమ్మ తిరిగే..

29, జూన్ 2021, మంగళవారం

Srimanthudu : RAMA RAMA Song Lyrics (రామ రామ రామ)

చిత్రం: శ్రీమంతుడు(2015 )

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

గానం: సూరజ్ సంతోష్, కార్తికేయన్, రేణినా రెడ్డి



సూర్యవంశ తేజమున్న 

సుందరాంగుడు పున్నమీసెంద్రుడు  మారాజైనా మామూలోడు మనలాంటోడు  మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు  జనమమెత్తిన మహానుభావుడు... వాడే శ్రీరాముడు  రాములోడు వచ్చినాడురో దన్ తస్సదియ్య  శివధనస్సు ఎత్తినాడురో  నారి పట్టి లాగినాడురో దన్ తస్సదియ్య  నింగికెక్కు పెట్టినాడురో  ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు ఆకసాలు కూలినట్టు  భళ భళ భళ భళ్లుమంటు దిక్కులన్ని పేలినట్టు  విల విలమను విల్లువిరిచి జనకరాజు అల్లుడాయెరో  మరామ రామ రామ రామ రామ రామ రామ  రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ  మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ రాజ్యమంటె లెక్కలేదురో దన్ తస్సదియ్య  అడవిబాట పట్టినాడురో  పువ్వులాంటి సక్కనోడురో దన్ తస్సదియ్య  సౌక్యమంత పక్కనెట్టెరో  బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణంపెట్టి  పలు మలుపులు గతుకులున్న ముళ్ల రాళ్ల దారిపట్టి  తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో  మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ  మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ రామసక్కనోడు మా రామసెంద్రుడంట  ఆడకళ్ల చూపు తాకి కందిపోతడంట  అందగాళ్లకే గొప్ప అందగాడట  నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా  జీవుడల్లే పుట్టినాడురో దన్ తస్సదియ్య  దేవుడల్లె ఎదిగినాడురో  నేలబారు నడిచినాడురో దన్ తస్సదియ్య  పూల పూజలందినాడురో  పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు  పది పది తలలున్న వాణ్ని పట్టి తాటదీసినాడు  చెడు తలుపుకు చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ  మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ