Subbu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Subbu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మే 2022, శుక్రవారం

Subbu : Naa Kosame Song Lyrics (నా కోసమే... )

చిత్రం: సుబ్బు (2001)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎం. ఎం. కీరవాణి, కవిత కృష్ణమూర్తి

సంగీతం: మణి శర్మ



నా కోసమే... నా కోసమే నువ్వున్నావు తెలుసా నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా మనకోసమే ప్రేమ పుట్టిందిట తాను మన జంటలో కోట కట్టిందట ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలటనీ కోసమే నీ కోసమే నేవున్నాను తెలుసా నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా

విన్నావో లేదో నువ్వీ సంగతి లోకాన ప్రతి వారు అంటున్నది కళ్ళారా మనకేసి చూసేందుకే చూపండి అన్నారు నిజమా అది ఏం నీ మనసు ఆ మాట ఆవునేమో అనలేదా అనుమానంగా ఉన్నదా ఆ జనమంతా అనుకొంటే కదా దాకా నిలిచేలా సాగాలి ఈ ముచచట ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలట మనకోసమే ప్రేమ పుట్టింది తాను మన జంటలో కొత్త కట్టిందట నా కోసమే నా కోసమే నా కోసమే నా కోసమే నాలోన ఏ వింత దాగున్నది చిత్రంగా చూస్తవాల దేనికి అసలైన సంతృప్తి కలిగుంటుంది ఈ బొమ్మ చెక్కాకే ఆ బ్రహ్మకి ఓ ప్రాణం ఇద్దరిలా కనిపిస్తూ ఉంది ఇలా సగభాగం నువ్వు కదా ఓ నీలోన సగమయేలా అదృష్టం నాదైన కల లాగే అనిపించాడా మనకోసమే ప్రేమ పుట్టింది తాను మన జంటలో కోట కట్టిందట ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలట నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే

Subbu : Love Passayyanu Song Lyrics (L O V E పాసయ్యాను నీరజ)

చిత్రం: సుబ్బు (2001)

రచన: జాలాది

గానం: సునీత ఉపద్రష్ట, మల్లికార్జున్

సంగీతం: మణి శర్మ


L O V E పాసయ్యాను నీరజ Hero లా నిన్నెలుకుంటా ప్రేమజా L I F E చదవాలండి Love Dear ఆ తర్వాతే అన్ని ఖాయం Don't Fear రుతురు రుతురు ఋ ఋ ఋ రురు రుతురు రుతురు ఋ ఋ ఋ రురు రుతురు రుతురు ఋ ఋ ఋ రురు రుతురు రుతురు ఋ ఋ ఋ రురు L O V E పాసయ్యాను నీరజ Hero లా నిన్నెలుకుంటా ప్రేమజా రోజు రోజు నీ మోజులన్నిటిని Lovely డైరీలో చేర్చగా లిప్పు లిప్పుని ముద్దు క్లిప్పుతో సరదా పరదాలు దాతగా నన్నల్లుకో గమ్మత్తుగా ఈ నెచెల్ నీ సొత్తుగా ఓ ఎస్సుగా లవ్ కిస్సుగా వేచిచగా నులి వేచిచగా Fifty Fifty Life ఇస్తుంది Close గ అందుకే L O V E నీరజ చిలిపి చిలిపి కౌగిళ్లలోనా సిగ్గే సీమంతం ఆడగా ఊహలన్నీ ఉయ్యాలా మంచమై నువ్వే నేనై పాడగా Love పోస్టులో వేసేయ్యనా Cell Phone లో చెప్పెయ్యనా అది అందితే నెం చూడనా తొలి భందమై నేనుండేనా L O V E పాసయ్యాను నీరజ Hero లా నిన్నెలుకుంటా ప్రేమజా L I F E చదవాలండి Love Dear ఆ తర్వాతే అన్ని ఖాయం Don't Fear రుతురు రుతురు ఋ ఋ ఋ రురు రుతురు రుతురు ఋ ఋ ఋ రురు రుతురు రుతురు ఋ ఋ ఋ రురు రుతురు రుతురు ఋ ఋ ఋ రురు