20, మే 2022, శుక్రవారం

Subbu : Naa Kosame Song Lyrics (నా కోసమే... )

చిత్రం: సుబ్బు (2001)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎం. ఎం. కీరవాణి, కవిత కృష్ణమూర్తి

సంగీతం: మణి శర్మ



నా కోసమే... నా కోసమే నువ్వున్నావు తెలుసా నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా మనకోసమే ప్రేమ పుట్టిందిట తాను మన జంటలో కోట కట్టిందట ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలటనీ కోసమే నీ కోసమే నేవున్నాను తెలుసా నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా

విన్నావో లేదో నువ్వీ సంగతి లోకాన ప్రతి వారు అంటున్నది కళ్ళారా మనకేసి చూసేందుకే చూపండి అన్నారు నిజమా అది ఏం నీ మనసు ఆ మాట ఆవునేమో అనలేదా అనుమానంగా ఉన్నదా ఆ జనమంతా అనుకొంటే కదా దాకా నిలిచేలా సాగాలి ఈ ముచచట ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలట మనకోసమే ప్రేమ పుట్టింది తాను మన జంటలో కొత్త కట్టిందట నా కోసమే నా కోసమే నా కోసమే నా కోసమే నాలోన ఏ వింత దాగున్నది చిత్రంగా చూస్తవాల దేనికి అసలైన సంతృప్తి కలిగుంటుంది ఈ బొమ్మ చెక్కాకే ఆ బ్రహ్మకి ఓ ప్రాణం ఇద్దరిలా కనిపిస్తూ ఉంది ఇలా సగభాగం నువ్వు కదా ఓ నీలోన సగమయేలా అదృష్టం నాదైన కల లాగే అనిపించాడా మనకోసమే ప్రేమ పుట్టింది తాను మన జంటలో కోట కట్టిందట ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలట నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి