Surya S/o Krishnan లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Surya S/o Krishnan లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జనవరి 2025, బుధవారం

Surya S/o Krishnan : Nidhare Kala Song Lyrics (నిదరే కల అయినదీ)

చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2021)

రచన:  వేటూరి సుందరరామ మూర్తి

గానం: సుధా రఘునాథన్

సంగీతం: హర్రీస్ జయరాజ్


పల్లవి:

నిదరే కల అయినదీ, కలయే నిజమైనది! బతుకే జత అయినదీ, జతయే అతనన్నది మనసేమో ఆగదూ, క్షణమైనా తోచదూ మొదలాయే కథే ఇలా!… నిదరే కల అయినదీ చరణం 1:

వయసంతా వసంత గాలి – మనసనుకో, మమతనుకో ఎదురైనది ఎడారిదారి – చిగురులతో, చిలకలతో యమునకు కే సంగమమే – కడలినది, కలవదులే హృదయమిలా అంకితమై – నిలిచినది, తనకొరకే పడినముది, పడుచోడి – ఎదలో చిరుమువ్వల సవ్వడి! నిదరే కల అయినదీ చరణం 2:

అభిమానం అనేది మౌనం – పెదవులపై పలకదులే అనురాగం అనే స్వరాగం – స్వరములకే దొరకదులే! నిన్ను కలిసిన ఈ క్షణమే – చిగురించే మధు మురళి నిను తగిలిన ఈ తనువే – పులకరించే ఎద రగిలే యెదుటపడి కుదుటపడే – మమకారపు నివాళిలే ఇది! నిదరే కల అయినదీ




Surya S/o Krishnan : Yegasi Yegasi Song Lyrics (ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగంచావె జ్యోతి )

చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2021)

రచన:  వేటూరి సుందరరామ మూర్తి

గానం: బెన్నీ దయాల్, నరేష్ అయ్యర్ , చంద్రన్

సంగీతం: హర్రీస్ జయరాజ్


పల్లవి:

మరుది మరుది మండిపడెర మడతపెట్టి ఉడికినాడె గందినగరు tower ఎక్కి వెళ్ళంగ భద్ర చావబాది వదిలినాడె రెప్ప పాట్లొ खतम లేర हात ఇప్పుడు నీకె లేర ధమ్ము చూపి పాతరె ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగంచావె జ్యోతి మార్చి మార్చి మార్చి నా styleఎ కొంచెం మార్చి ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగంచావె జ్యోతి మార్చి మార్చి మార్చి నా styleఎ కొంచెం మార్చి కీడు మేలు తెలియదులే నువ్వె బంగరు రాజ శుభ్రమంటె తెలియదులే మొహమె కడుగు కాస్త రాజ నేరాజ నా పేటకెప్పుడు నేరాజ రోజ హేయ్ రోజ నన్ను వదలనన్నది రోజ రాజ నేరాజ వొళ్ళు తిమ్మిరెక్కితె రాజ రాజ నే రాజ ఒక పట్టు పట్టన ताजा ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగంచావె జ్యోతి మార్చి మార్చి మార్చి నా styleఎ కొంచెం మార్చి చరణం 1: Classఉలకే టాటా చెపుదాం చివరాకర కుస్తి పడదాం sunriseఎ చూడలేదు కళ్ళతొ మేము మాకేమో early morning పది అంటాము మేమిచ్చె love letterఉ light houseఉ కన్న పొడుగు examలో masterనే నువ్వు ప్రశ్నలే అడుగు జీవితమె నిప్పు భయపడితె తప్పు ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగంచావె జ్యోతి మార్చి మార్చి మార్చి నా styleఎ కొంచెం మార్చి కీడు మేలు తెలియదులే నువ్వె బంగరు రాజ శుభ్రమంటె తెలియదులే మొహమె కడుగు కాస్త చరణం 2: దండీలె తీసేద్దాం బస్కిలా పని పడదాం Arnoldలా armsఏ పెంచి దడ పుట్టిస్తాం ఏమైన తేడాలొస్తె abscond అవుతాం ధమ్ముంది కుమ్మేయ్ రా రక్తమె వేడిగుంది POWERఉంది ఎదురేది గువ్వలా ఎగరమంది ఎగసి ఎగసి ఎగసి నువ్వు వెలిగంచావె జ్యోతి మార్చి మార్చి మార్చి నా styleఎ కొంచెం మార్చి కీడు మేలు తెలియదులే నువ్వె బంగరు రాజ శుభ్రమంటె తెలియదులే మొహమె కడుగు కాస్త రాజ నేరాజ నా పేటకెప్పుడు నేరాజ రోజ హేయ్ రోజ నన్ను వదలనన్నది రోజ రాజ నేరాజ వొళ్ళు తిమ్మిరెక్కితె రాజ రాజ నే రాజ ఒక పట్టు పట్టన ताजा

Surya S/o Krishnan : Yedhane Koiyakae Song Lyrics (ఎదనే కొయ్యకే… సొగసే జల్లకే)

చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2021)

రచన:  వేటూరి సుందరరామ మూర్తి

గానం: క్రిష్, బెన్నీ దయాల్ , భార్గవి పిళ్లై

సంగీతం: హర్రీస్ జయరాజ్


పల్లవి:

ఎదనే కొయ్యకే… సొగసే జల్లకే జగమే చిన్నదై… జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే ఎదనే కొయ్యకే… సొగసే జల్లకే జగమే చిన్నదై… జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే

చరణం 1:

అదరం మధురం సమ్ముగం నన్ను నీడై తరుముతూ ఉంటే మొదటే ముడివై నీవెగా తెలిసిపోయే వలపు కథ ఏదో వసంత కాలమే వచ్చే సంతోషం వచ్చెనే మది మురిసి పోయెనే ఊరించి కనులలో ఏవో మెరుపేదో ఉన్నదే నను మీటిపోయెనే మంచు వర్షాల తడిసి ఎద ఉప్పొంగి మైమరచే నిన్నే చూసి నన్నే మరిచానే ఎదనే కొయ్యకే… సొగసే జల్లకే జగమే చిన్నదై… జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే

చరణం 2:

అందం చందం నీదిలే కొంచెం అందుకే ఒదిగి నడిచానే చెలియా నువ్వే చెప్పవే ఈ నిమిషం నిన్ను వలచానే తియ్యని మాటే సుఖమే పించాలు విప్పిన నెమలంట నేనులే ఆకాశాలే నీలం తన రంగు మార్చదా సింధూరం అవ్వదా నా కోసమే వచ్చి నువ్వు నా నీడగా మారి నువ్వే ఓడి నన్నే గెలిచావే ఎదనే కొయ్యకే… సొగసే జల్లకే జగమే చిన్నదై… జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే, హే హేయ్ తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే, హే హేయ్

Surya S/o Krishnan : Naalone Pongenu Narmada Song Lyrics (నాలోనే పొంగెను నర్మాదా..)

చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2021)

రచన:  వేటూరి సుందరరామ మూర్తి

గానం: వి.వి. ప్రసన్న, హరీష్ రాఘవేంద్ర, దేవన్ ఏకాంబరం

సంగీతం: హర్రీస్ జయరాజ్


పల్లవి:

నాలోనే పొంగెను నర్మాదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా..  పిల్లా నీవల్ల.... నీతో పొంగే వెల్లువా.. నేళ్ళల్లో ఈదిన తారకా.. బంగారు పూవుల కానుక.. పెరేలే కాంచనా.. ఓం శాంతి శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే.. నా శ్వాసే నీవే దోచావే చెలిమేనే నీవు అయ్యావే.. నాలోనే పొంగెను నర్మాదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా..  పిల్లా నీవల్ల....

చరణం 1:

ఏదో ఒకటి నన్ను కలచి ముక్కు చివరా మర్మమొకటి కల్లాకపటం కరిగిపోయే మూసినవ్వా భోగామెల్లా నువ్వు నిలిచిన చోటేదో వెల ఎంత పలికెనో నువ్వు నడిచే బాటంతా మంచల్లె అయ్యేనో నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే ఆ వెనకే నీడై పోవొద్దే ఇది కలయో నిజమో ఏమ్మాయో నా మనసే నీకు వశమాయే...వశమాయే.. నాలోనే పొంగెను నర్మాదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా..  పిల్లా నీవల్ల.... నీతో పొంగే వెల్లువా.. నేళ్ళల్లో ఈదిన తారకా.. బంగారు పూవుల కానుక.. పెరేలే కాంచనా..

చరణం 2:

కంటి నిద్రే దోచుకెళ్ళా్....దోచుకెళ్ళా్.. ఆశలన్నీ జల్లివెళ్ళావ్.. నిన్ను దాటిపోతువుంటే....పోతువుంటే.. వీచే గాలి దిశలు మారు.. ఆగంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు కౌగిలింత కోరలేదు కోరితే కౌగిలి కాదు నా జీవన సర్వం నీతోనే నను తలచే నిమిషం ఇదియేనే నువ్వు లేవో లేవు అనకుంటే నా హృదయం తట్టుకోలేదే..... నాలోనే పొంగెను నర్మాదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా..  పిల్లా నీవల్ల.... నీతో పొంగే వెల్లువా.. నేళ్ళల్లో ఈదిన తారకా.. బంగారు పూవుల కానుక.. పెరేలే కాంచనా.. ఓం శాంతి శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే.. నా శ్వాసే నీవే దోచావే చెలిమేనే నీవు అయ్యావే.......

Surya S/o Krishnan : Athey Nanne Song Lyrics (అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా.)

చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2021)

రచన:  వేటూరి సుందరరామ మూర్తి

గానం: కార్తీక్

సంగీతం: హర్రీస్ జయరాజ్


పల్లవి:

అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా. ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల.. అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా. అరె  ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా .. అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా... అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా. ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల.. అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా. అరె  ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా .. అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా... ఆ ఒక్కగాను ఒకతె నా గుండెల్లోనా నిండే. అరె కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే.. అది ఒకే మాట అన్న భలే మిసిమి బంగరు మూట... ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదురన్న.... ఆ ఒక్కగాను ఒకతె నా గుండెల్లోనా నిండే. అరె కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే..

చరణం 1 :

అడివిని గుర్రమల్లె అట్టా తిరిగిన నన్నే. ఒక పువ్వులాగా పువ్వులాగా మార్చివేసింది.. పడకలో తొంగుంటేనే నా కలలే చెరిగే... ఆమె సోయగాలు నవ్వి పోయే ముత్యం లాగా. ఏదో ఇద్దరినిట్ట ఇంతగా కలిపే చక్క .. ఓ దాగుడుమూత ఆటలెన్నో ఆడిపాడామె కళ్ళకు గంతలు కట్టి చేతులు చాచి నీకై నేనే వెతుకుతూ ఉన్న... తనుగా ఏ వైపెల్లిందో. తనుగా ఏ వైపెల్లిందో.. తనుగా ఏ వైపెల్లిందో... అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా. ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల.. అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా. అరె  ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా .. అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా...

చరణం 2 :

బతుకే రాట్నం లేరా తెగ తిరుగును లేరా. అది పైనాకింద పైనాకింద అవుతది కదరా.. మొదట పైకెగిరాను నే బోర్లాపడ్డ... కొర్రమీను  మల్లెమడుగు విడిచి తన్నుకు చచ్చా.... ఎవరో కూడ వస్తారు ఎవరో విడిచిపోతారు. అది ఎవరు ఎందుకన్నది మన చేతులో లేదే.. వెలుగుల దేవత ఒకతె ఏదనే కలవర పరిచి... ఏదో మాయం చేసి... తానే ఏమైపోయిందో. తానే ఏమైపోయిందో.. తానే ఏమైపోయిందో... అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా. ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల.. అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా. అరె  ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా .. అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా... ఆ ఒక్కగాను ఒకతె నా గుండెల్లోనా నిండే. అరె కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే.. అది ఒకే మాట అన్న భలే మిసిమి  బంగరు మూట... ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదురన్న....



26, నవంబర్ 2021, శుక్రవారం

Surya S/o Krishnan : Monna Kanipinchavu Lyrics (మొన్న కనిపించావు )

చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2021)

రచన:  వేటూరి

గానం: నరేష్ అయ్యర్ ,  ప్రశాంతిని

సంగీతం: హర్రీస్ జయరాజ్


పల్లవి:

మొన్న కనిపించావు మయమరచి పోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసవే
ఎన్నెన్ని నల్లైన నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
మొన్న కనిపించావు మయమరచి పోయాను...
అందాలతో నన్ను తూట్లు పొడిచేసవే
ఎన్నెన్ని నల్లైన నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే

చరణం 1:

త్రాసులో నిన్నే పెట్టి
తూకానికి పుత్తడి పెడితే
తులాభారం తూగేది ప్రేయసి కే
ముఖం చూసి పలికే వేళ
తోలే ప్రేమ చూసిన నేను
హతుకోక పోతానా అందగాడా
ఓహ్ నీడ వోలె వెంబడి ఉంటా తోడుగా చెలి
పొగ వోలె పరుగున వస్తా పక్కనే చెలి
వెడుకలు కలలు నూరు వింత ఓ చెలీ
మొన్న కనిపించావు మయమరచి పోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసవే
ఎన్నెన్ని నల్లైన. నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే

చరణం 2:

కడలి నెల పొంగే అందం
అలలు వచ్చి తాకే తీరం
మనసు ఝల్లుమంటుందే ఈ వేళలో
తల వలచే ఎడమే చాలే
వెళ్ళు వెళ్ళు కలిపెసవే
పెదవికి పెదవి దూరం ఎందుకే
పగట కలలు కన్నా నిన్ను కులుకులేకనే
హృదయమంత నిన్నే కన్నా దరికే రాకనే
నువ్వ్వు లేక నాకు లేదు లోకమంనదే
మొన్న కనిపించావు మయమరచి పోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసవే
ఎన్నెన్ని నల్లైన. నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
వెన్నెలా …….వెన్నెలా వెన్నెలా ……