చిత్రం: తండేల్ (2025)
సాహిత్యం: శ్రీ మణి
గానం: నకాష్ అజీజ్, శ్రేయ ఘోషల్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి :
ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తు ఉన్నా..
అసలింత అలుపే రాదు..
ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా..
కాస్తయినా అడ్డే కాదు... నీతో ఉంటే తెలియదు సమయం..
నువ్వు లేకుంటే యెంతన్యాయం..
గడియారంలో సేకునుల ముల్లె గంటకి కదిలిందే..
నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటు.. నేలలో ఉండె తేది కూడా ఎడదయిందే... హైలెస్సా హైలెస్సా, నీవైపే తెరచాపను తిప్పేసా..
హైలెస్సా హైలెస్సా, నువ్వొస్తావని ముస్తాబై చూసా...
చరణం 1 :
గాల్లో ఎగిరోస్తావో మేఘల్లో తెలోస్తా..
నీ ఒళ్ళో వాలెథాకా ఉసురు ఊరుకోధు..
రాశ రంగులతో, ముగ్గేశా చుక్కలతో..
నిన్నే చూసేదాక కనులకు నిద్దురా కనబడధు...
నీ పలుకే నా గుండెలకే అలాలు చప్పుడనిపిస్తుందే..
ఈ గాలే వీస్తుందే, నీ పిలుపల్లె...
నీ ఒళ్ళో వాలెథాకా ఉసురు ఊరుకోధు..
రాశ రంగులతో, ముగ్గేశా చుక్కలతో..
నిన్నే చూసేదాక కనులకు నిద్దురా కనబడధు...
నీ పలుకే నా గుండెలకే అలాలు చప్పుడనిపిస్తుందే..
ఈ గాలే వీస్తుందే, నీ పిలుపల్లె...
హైలెస్సా హైలెస్సా, నీవైపే తెరచాపను తిప్పేసా..
హైలెస్సా హైలెస్సా, నువ్వొస్తావని ముస్తాబై చూసా...
చరణం 2 :
ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు..
కల్లో ఉందే నువ్వు, కళ్లకెదురుగుంటే...
నేల నింగి అంటూ తేడా లేనట్టు..
తారల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే...
ఎ రంగలేని ప్రేమలో ప్రేమ అన్నాదే ఉండదులే
తీరాక తీర్పేగా ఈ వేదనలే...
కల్లో ఉందే నువ్వు, కళ్లకెదురుగుంటే...
నేల నింగి అంటూ తేడా లేనట్టు..
తారల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే...
ఎ రంగలేని ప్రేమలో ప్రేమ అన్నాదే ఉండదులే
తీరాక తీర్పేగా ఈ వేదనలే...
హైలెస్సా హైలెస్సా, నీకోసం సంధ్రాల్ని ధాటేసా..
హైలెస్సా హైలెస్సా, నీకోసం ప్రేమంతా పోగేసా...