Tillu Square లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Tillu Square లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఏప్రిల్ 2024, ఆదివారం

Tillu Square : Ticket Eh Konakunda Song Lyrics (టికెట్ ఎహ్ కొనకుండా)

చిత్రం: (టిల్లు )^ 2 (2024)

రచన: కాసర్ల శ్యామ్

గానం: రాం మిరియాల

సంగీతం: రాం మిరియాల



పల్లవి:

టికెట్ ఎహ్ కొనకుండా

లాటరీ కొట్టిన సిన్నోడా

సిట్టి నీది జరుగుతూంది

ఎమో సూడర బుల్లోడా

మూసుకొని కూసోకుండా

గాలం వేసావ్ పబ్-ఉ కాడ

సొర్ర చాప తగులు కుంది

తీరింది కదరా

మురిసిపోకు ముందున్నది

కొంప కొల్లేరయ్యే తేది

గాలికి పోయే గంప నెత్తి

కొచ్చి సుట్టుకుంది

ఆలి లేదు సులు లేదు

గాలే తప్పా మేటర్ లేదు

ఏది ఏమైన గానీ

టిల్లు గానికి అడ్డూ లేదూయ్

తిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా

స్టోరీ మల్లి రిపీట్ ఇనా

పోరి దెబ్బకు మల్లి

నువ్వు తానా తంధానా

తిల్లన్న ఎటుల నీకు జెప్పాలన్నా

తెలిసి తెల్వక జేత్తవన్న

ఇల్లే పీకి పందిరి వేస్తావ్

ఏంది హైరానా

టికెట్ ఎహ్ కొనకుండా

లాటరీ కొట్టిన సిన్నోడా

సిట్టి నీది జరుగుతూంది

ఎమో సూడర బుల్లోడా

మూసుకొని కూసోకుండా

గాలం వేసావ్ పబ్-ఉ కాడ

సొర్ర చాప తగులు కుంది

తీరింది కదరా


చరణం :


అల్లి గాడూ మొల్లి గాడూ కాదు

టిల్లు గాడు కిరాక్ ఈడు

మందు లోకి పల్లి లాగ

లొల్లి లేకుండా ఉండ లేడు

తొండరా ఎక్కువ అమ్మా వీడికి

తెల్లారకుండా కూస్తాడు

బోని కొట్టకుండా నేను

డాడీ నీ అయ్యపోయాను అంటాడు

అయ్యనే లెక్క జెయ్యడు

ఎవ్వడయ్య ఒచ్చి చెప్పిన ఆగడు

పోరడు అసల్ అయ్యనాడు

సితారలే సూపిత్తడు

ప్రేమిస్తాడు పడి చస్తాడు

ప్రాణం ఇమ్మంటే ఇచ్చేస్తాడు

తాగులు కుందంటే వదులు

కోలేడు బిడ్డ ఆగమై పోతున్నాడు


తిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా

స్టోరీ మల్లి రిపీట్ ఇనా

పోరి దెబ్బకు మల్లి

నువ్వు తానా తంధానా

తిల్లన్న ఎటుల నీకు జెప్పాలన్నా

తెలిసి తెల్వక జేత్తవన్న

ఇల్లే పీకి పందిరి వేస్తావ్

ఏంది హైరానా

టికెట్ ఎహ్ కొనకుండా

లాటరీ కొట్టిన సిన్నోడా

సిట్టి నీది జరుగుతూంది

ఎమో సూడర బుల్లోడా

మూసుకొని కూసోకుండా

గాలం వేసావ్ పబ్-ఉ కాడ

సొర్ర చాప తగులు కుంది

తీరింది కదరా

6, ఏప్రిల్ 2024, శనివారం

Tillu Square : Radhika Song Lyrics (రాధిక రాధిక రాధిక రాధిక)

చిత్రం: టిల్లు *టిల్లు (2024)

రచన: కాసర్ల శ్యామ్

గానం: రాం మిరియాల

సంగీతం: రాం మిరియాల



పల్లవి:

రాధిక రాధిక రాధిక రాధిక ముందుక ఎనకక కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక కాటుక కళ్లతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావె మంత్రాలేవో ఏసీ హ్యాక్ ఏ చేసావే డెలికేటు మైండ్ మోతం బ్లాకే చేసావే చరణం:1

చక్రాలు కొడుతున్నానే కుక్క పిల్ల లాగా నువ్వేసే బిస్కెట్లాకు మరిగనే బాగా చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్ లాగా నన్ను ఏడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా నీ రింగు ల జుట్టు చూసి పడిపోయానే నీ బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే సచ్చిపోయానే రాధిక రాధిక రాధిక రాధిక ముందుక ఎనకక కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక చరణం:2

బేబీ అంటూ పిలిచి బతుకు తోపి గాడ్చేసావే డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగు దింపేసినావే పతంగ్ ల పైకి లేపి మధ్యలో మాంజ కొసేసినావే బలి కా బకరాని చేసి పోచమ్మ గుడి కాడ ఇడిసేసినావే అరరేయ్ నీ రింగు ల జుట్టు చూసి పడిపోయానే నీ బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే సచ్చిపోయానే రాధిక రాధిక రాధిక రాధిక ముందుక ఎనకక కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక రాధిక రాధిక రాధిక రాధిక ముందుక ఎనకక కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక