6, ఏప్రిల్ 2024, శనివారం

Tillu Square : Radhika Song Lyrics (రాధిక రాధిక రాధిక రాధిక)

చిత్రం: టిల్లు *టిల్లు (2024)

రచన: కాసర్ల శ్యామ్

గానం: రాం మిరియాల

సంగీతం: రాం మిరియాల



పల్లవి:

రాధిక రాధిక రాధిక రాధిక ముందుక ఎనకక కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక కాటుక కళ్లతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావె మంత్రాలేవో ఏసీ హ్యాక్ ఏ చేసావే డెలికేటు మైండ్ మోతం బ్లాకే చేసావే చరణం:1

చక్రాలు కొడుతున్నానే కుక్క పిల్ల లాగా నువ్వేసే బిస్కెట్లాకు మరిగనే బాగా చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్ లాగా నన్ను ఏడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా నీ రింగు ల జుట్టు చూసి పడిపోయానే నీ బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే సచ్చిపోయానే రాధిక రాధిక రాధిక రాధిక ముందుక ఎనకక కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక చరణం:2

బేబీ అంటూ పిలిచి బతుకు తోపి గాడ్చేసావే డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగు దింపేసినావే పతంగ్ ల పైకి లేపి మధ్యలో మాంజ కొసేసినావే బలి కా బకరాని చేసి పోచమ్మ గుడి కాడ ఇడిసేసినావే అరరేయ్ నీ రింగు ల జుట్టు చూసి పడిపోయానే నీ బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే సచ్చిపోయానే రాధిక రాధిక రాధిక రాధిక ముందుక ఎనకక కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక రాధిక రాధిక రాధిక రాధిక ముందుక ఎనకక కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి