Top Hero లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Top Hero లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, డిసెంబర్ 2023, శనివారం

Top Hero : Bhama Ne Cheera Song Lyrics (భామా నీ చీరకట్టు)

చిత్రం: టాప్ హీరో(1994)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి


ఓఓ ఓ ఓ ఓ ఓ ...ఓఓ ఓ F:ఓఓ ఓ ఓ ఓ ఓ ...ఓఓ ఓ

M :భామా నీ చీరకట్టు      చూపులన్నీ కొల్లగొట్టు      ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు F: బాసు నీ మీసకట్టు     రాసుకుంటే వీపు చుట్టు     హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ M:గువ్వా నీ ఇంటి చుట్టు     తిరుగుతుంటే ఎంత బెట్టు     హవ్వ ఒరవ్వ ని లవ్వే నాకివ్వ F:బాబు నీ చేతిపట్టు     చేక్కిలింత లెన్నో పెట్టు     టైరో ఓ హీరో వస్తారో టుమారో M:అసలైనా కసిలోనా     కిసిమిసి వయసే కాజేయ్యనా F:గిరికీల గిజ్జిగాడ     బుజ్జి బుజ్జి మురిపెం నాదేనా M:హ...భామా నీ చీరకట్టు     చూపులన్నీ కొల్లగొట్టు     ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు F:బాసు నీ మీసకట్టు     రాసుకుంటే వీపు చుట్టు     హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ



F:హో...కొట్టే కాలింగ్ బెల్లు     కోరికే నీ చూపు ముల్లు     బాబో నా గుండె జల్లు మావా M:బండి చక్రాల కళ్ళు     అల్లో నేరేడు పళ్ళు     జాజి పన్నేటి జల్లు భామా F:మనసే ....ఏకమైతే రెప్పపాటు     ఎందుకింత చాటు మాటు M:సొగసే...ఇప్పకుంటే సిగ్గు చేటు     ఎందుకింక ఇంత లేటు F:పెల్లుబికే రస గంగ     పెదవికి పెదవి దొరకంగా M:వలపంతా ఓలకంగా     సరసకు రావే మురిపెంగా F:బాసు నీ మీసకట్టు     రాసుకుంటే వీపు చుట్టు     హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ M:భామా నీ చీరకట్టు     చూపులన్నీ కొల్లగొట్టు     ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు M: భామా.. F:బాసు... M:గువ్వా.... F:బావో....



F:హా....పెట్టు డైమండ్ రింగు     పట్టు నా పైట చెంగు     నీవే నా ప్రేమ కింగ్ మావా M:రంగి నీ మేను రంగు     కోరే నా కోడె పొంగు     ఇస్తా ఈ ఈవినింగ్ బాగా F:ఎదలో....చెప్పలేని వేవరింగ్     ముచ్చటైన హేమరింగు M:ఇదిగో ....ముద్దు ముద్దు ఓపినింగ్     కోరుకున్న కొత్త స్వింగు F:చెలి సోకు శృతి చేసి     నడుముని అడుగు నజరానా M:బిరుసైనా వయసంతా     విరుచుకు పడనీ చినదానా     గువ్వా నీ ఇంటి చుట్టు     తిరుగుతుంటే ఎంత బెట్టు     హవ్వ ఓరవ్వ ని లవ్వే నాకివ్వ F:బాబు నీ చేతిపట్టు     చేక్కిలింత లెన్నో పెట్టు     టైరో ఓ హీరో వస్తారో టుమారో M:అసలైనా కసిలోనా     కిసిమిసి వయసే కాజేయ్యనా F:గిరికీల గిజ్జిగాడ     బుజ్జి బుజ్జి మురిపెం నాదేనా M:ఓ....భామా నీ చీరకట్టు     చూపులన్నీ కొల్లగొట్టు     ఒట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు F:బాసు నీ మీసకట్టు     రాసుకుంటేవీపు చుట్టు     హమ్మ ఒలమ్మ కనిపించే జేజమ్మ




Top Hero : Okkasaari Nandamuri Song Lyrics (ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా)

చిత్రం: టాప్ హీరో(1994)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి



పల్లవి: ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా అరె తకజుం తకజుం తకజుం తకజుం తకధిమి నడకల నడుములో నలిగిన సొగసులు తడుముతా పెదవి మదుపు పెడతా హోయ్ వలపు తలుపు తడతా హోయ్ ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా చరణం: 1 సన్నజాజుల చినుకులలో స్నానమాడిన తమకముతో వన్నెదేరిన వయసా వారెవా ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. కన్ను సైగల తాకిడిలో ఎన్నడరెగని తహతహతో నన్ను లాగిన చొరవా వారెవా తారకలా...దరిచేరగ రా... కోరికతో అభిసారికనై నిలిచా నా చంద్రమా చూశానే అందమా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా చరణం: 2 తేనె కోరే తుమ్మెదగా చేర వస్తా నెమ్మదిగా పూలతీగ రానా అతిథిగా కమ్ముకొస్తే కాదనకా కౌగిలిస్తా కానుకగా తేనెటీగా రావోయ్ మృదువుగా వందనమే..ఊ....నవనందనమా.. ఊ.. స్వాగతమా యువదొరతనమా నిలువెల్ల ఏలుకో జతవొళ్ళో వాలిపో ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా అరె తకజుం తకజుం తకజుం తకజుం తకధిమి నడకల నడుములో నలిగిన సొగసులు తడుముతా పెదవి మదుపు పెడతా.. హోయ్ వలపు తలుపు తడతా.. హోయ్ ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా