చిత్రం: వాలి (1995)
రచన:
గానం: హరిహరన్, స్వర్ణలత
సంగీతం: దేవా
ఏప్రిల్ మాసం లో ఓ అర్ధరాత్రి లో నెల వెన్నెల రమ్మంది ఇలా యిలా కళ్ళు తెరిచి నే తుళ్ళి పడితే నా చెవి లో చెప్పింది హలో హలో
నన్నయ తాను వారించునా సెగను యాదే దహించును మనసు కొల్లగొట్ట తగునా ఆయా నేరానికి శిక్ష ఏదో తెలుసా మదనా
ముద్దొచ్చే పెదవుల మీద లాలన కోటి ముద్దుల్ని ముదధించాలి అవునా అవునా నీ ప్రేమ నిజమనే నీ నమ్మ వలెనంటేయ్ నీ ప్రాణం ఇచ్చేయమన్న ఇస్తావా
తప్పించుకు ఊరు వదిలి పోతావా హృదయ శిఖరాల పైనుంచి ప్రియమరా నీ గుండెయ్ లోయల్లోకి దూకయినా నా ప్రాణం నీకోసం
మేఘాల్లో మేఘం నేనయి నా గుండె నువ్వు కనిపెట్టేదెట్టా నన్ను బుల్లబ్బాయి బుల్లబ్బాయి మెరుపూలనే టార్చ్ గ మార్చియి
నిన్ను నిషంలో కనిపెట్టేస్తా బుల్లమ్మాయి బుల్లమ్మాయి ఎద గుళ్ళోద్దు నాన్నను చంపొద్దు ని మనసున్నా మనసుని కాన…
Difficult Question కీ మృదువయినా ఆన్సర్ తో నన్ను లొంగ తీలేవీ మహారాజ నన్ను లొంగి పొమ్మనటం మరియధ కౌగిళ్ళ పందిట్లో నీ చెంత నేనుంటే నీ గుండెయ్ సాది నాకు తెలియద అది చెప్పేయ్ అర్ధాలు తెలియనివి
ఏప్రిల్ మాసం లో ఓ అర్ధరాత్రి లో నెల వెన్నెల రమ్మంది ఇలా ఇలా కళ్ళు తెరిచి నే తుళ్ళి పడితే నా చేవయి లో చెప్పింది హలో హలో చెలి నిన్నే వారిచునే సాధా సుఖం అందించునే