Vasantha Kokila లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vasantha Kokila లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మే 2022, బుధవారం

Vasantha Kokila : Kathaga Kalpanaga Song Lyrics (కథగా కల్పనగా )

చిత్రం: వసంత కోకిల (1982)

రచన: రాజశ్రీ

గానం: జేసుదాస్

సంగీతం: ఇళయరాజా 



కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని పాటగా | ఆమని విరిసే తోటగా లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని మోసం తెలియని లోకం మనది | తియ్యగ సాగే రాగం మనది ఎందుకు కలిపాడో | బొమ్మలను నడిపే వాడెవడో నీకు నాకు సరి జోడని | కలలోనైనా విడరాదనీ... కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని పాటగా | ఆమని విరిసే తోటగా లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో కారడవులలో కనిపించావు | నా మనసేమో కదిలించావు గుడిలో పూజారై | నా హృదయం నీకై పరిచాను ఈ అనుబంధమేజన్మది | వుంటే చాలు నీ సన్నిధి కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని పాటగా | ఆమని విరిసే తోటగా లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో  లలిలాలో జోలాలిలో | లలిలాలో జోలాలిలో