చిత్రం: విక్కీ దాదా(1986)
సాహిత్యం: వేటూరి
సంగీతం: రాజ్-కోటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల
జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో చేమంతి పూలతో చెలగాటమా పూబంది ముద్దులే జమకట్టనా ఇట్ట తిట్టబడి తిరగబడి చెల్లుబడి జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో నీ తలుకులే బెలుకులై కొత్తగా నీ పలుపులె వలపులై వెచ్చగా పువ్వో నీ అందమతా పందిల్ల దాక రావలమ్మో రంగో నీ ఆశలన్ని ఈనాడు దోస్తిగా మారలయ్యో అరవిరి సొగసులు కావలమ్మో అడిగిన వరసలు నేనెనయ్యో మూడె ముల్లు పడి జంట పడి ప్రేమ గుడి జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో ఏ వరములో చక చకా అందగా ఆ వరములే వయసులే దిద్దగా లైఫ్ యే ఈ నాడు ముచ్చట్లు జతగా చేసిందయ్యో లవ్ ఏ నీ పాట నవ్వె నీ తోట కళగా మారిందమ్మో కలిసిన మనసుల సంకిల్లలో ముడిపడు మమతల సందిల్లలో నీకే కంటబడి కట్టబడి కొంగుముడి జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో చేమంతి పూలతో చెలగాటమా పూబంది ముద్దులే జమకట్టనా ఇట్ట తిట్టబడి తిరగబడి చెల్లుబడి జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో