చిత్రం: విక్కీ దాదా(1986)
సాహిత్యం: వేటూరి
సంగీతం: రాజ్-కోటి
గానం: మనో, జానకి
ఓ బేబీ నీ మీద బెంగ పడ్డా
ఒల్లోకి రానివ్వు ఎంత చెడ్డా మొగ్గెసెలే అందానికే సిగ్గెసెలే అద్దనికే బీటే కొట్టేసి నా లైన్లో పెట్టనా ఓ బాబు నీ మిద మోజు పడ్డా నీడల్లే నీ వెంటె నేను పడ్డా ముద్దడితే ముందుండనా ముప్పుటలా తోడుండనా రాగాలే తీసి తిగల్లె చుట్టుకో ఓ బేబీ నీ మీద బెంగ పడ్డా ఓ బాబు నీ మీద మోజు పడ్డా నాకేమో పిచ్చాకలీ తీరేది ఎట్ట మరీ ఒల్లంతా ఒకటె చలీ తీరేనా ఈ రాతిరీ మెరుపు విరుపు రెండింతలై ఉడుకు దుడుకు రెట్టింపులై అడుగేసిందమ్మ నీ తోడు వల వేసిందయ్యో నీ చూపు పచ్చ పచ్చగ కౌగిల్లి కోరగా ఓ బేబీ నీ మీద బెంగ పడ్డా ఓ బాబు నీ మీద మోజు పడ్డా పైపైనే మోమాటమూ లోలోనా ఆరాటమూ అంతెలే పొరాటమూ రావాలి పేరంటమూ కలిసి కలిసి కవ్వింతగా వయసు సొగసు తుల్లింతగా దులిపేసిందయ్యొ నీ జోరు తొలి రోజుల్లోనె బేజారు నచ్చేదిచ్చేస్తే ఏ గొడవా లేదుగా ఓ బాబు నీ మీద మోజు పడ్డా ఓ బేబీ నీ మీద బెంగ పడ్డా ముద్దడితే ముందుండనా ముప్పుటలా తోడుండనా బీటే కొట్టేసి నా లైన్లో పెట్టనా ఓ బాబు నీ మీద మోజు పడ్డా ఓ బేబీ నీ మీద బెంగ పడ్డా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి