Yamaleela లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Yamaleela లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, నవంబర్ 2021, శనివారం

Yamaleela : Jumbare Jujumbare Song Lyrics (జుంబారే జ్యూ జుంబారే)

చిత్రం: యమలీల(1994)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి


జుంబారే జ్యూ జుంబారే జుంబారే హి జుంబారే హి జుంబారే రింబరే రిబ్బబ్బరే రింబరారే రిబ్బబ్బరే హలో బుల్లెమ్మా ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్తా ఝంఝమ మిచెల్ జాక్సన్ కె మతిపోయే భంగిమ

జుంబారే జ్యూ జుంబారే జుంబారే హి జుంబారే హి జుంబారే రింబరే రిబ్బబ్బరే రింబరారే రిబ్బబ్బరే హలో బుల్లెమ్మా ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్తా ఝంఝమ మిచెల్ జాక్సన్ కె మతిపోయే భంగిమ

ఫ్రంట్ సైడ్ ఆ రూపు బ్యాక్ సైడ్ ఈ షేప్ మెంటలెక్కి పోయింది నాకు ఫాస్ట్ బీట్ నా రూట్

మూన్లైట్ నాఫేటే సీర్చిలైట్ నా సైట్ నెట్టు నీ నడకలోన ఉంది స్నాక్డ్యాంస్ పీకాక్ డాన్స్

శబాష్ ప్రేమదాసు బ్రేక్ డాన్స్ నీ ఫోక్ డాన్స్ స గ స గ మా గ మా ప మా ప నీ ప మా గ మా ప నీ ప నీ ప నీ స నీ

జుంబారే జ్యూ జుంబారే జుంబారే హి జుంబారే హి జుంబారే రింబరే రిబ్బబ్బరే రింబరారే రిబ్బబ్బరే నువ్వు నేను త్వో ఇన్ వన్ లవ్ మార్క్ ఫైర్ ఇంజిన్ ముద్దులివ్వు వన్ బై వన్ బేబీ రాసలీలా రైలు ఇంజిన్ 

ట్రాక్ మీద నో టెన్షన్ చేరుదాము లవ్ జంక్షన్ డైలీ నా జట్టు జూలియట్ కొయిలాలో గోల గోలో

అబ్బాయి చుపులింకా డబ్బానలో అబ్బాబ్బాలాలో స గ స గ మా గ మా ప మా ప నీ ప మా గ మా ప నీ ప నీ ప నీ స నీ

జుంబారే జ్యూ జుంబారే జుంబారే హి జుంబారే హి జుంబారే రింబరే రిబ్బబ్బరే రింబరారే రిబ్బబ్బరే హలో బుల్లెమ్మా ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్తా ఝంఝమ మిచెల్ జాక్సన్ కె మతిపోయే భంగిమ 

జుంబారే జ్యూ జుంబారే జుంబారే హి జుంబారే హి జుంబారే రింబరే రిబ్బబ్బరే రింబరారే రిబ్బబ్బరే

30, అక్టోబర్ 2021, శనివారం

Yamaleela : Nee Jeanu Pantu Song Lyrics (నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో య్)

 

చిత్రం:యమలీల(1994)

సంగీతం:ఎస్. వి. కృష్ణారెడ్డి

సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో య్

ఆ నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్

ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో య్

ఆ నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్

మనసు లాగేతంది లాగేతంది లాగేతంది హోం

వయసు ఊగెతంది ఊగెతంది ఊగెతంది హ 


ఆ నీ బాగ్య్ ప్యాంటు చూసి బుల్లోడోయ్

ఆ నీ కురచ కోటు చూసి బుల్లోడోయ్

ఆ నీ బాగ్య్ ప్యాంటు చూసి బుల్లోడోయ్

ఆ నీ కురచ కోటు చూసి బుల్లోడోయ్

వలపు ఒలికేతంది ఒలికేతంది ఒలికేతంది రో

వయసు వణికేతంది వణికేతంది వణికేతంది రో

హే ఎయిరో సూత్తా వేరో హే ఎయిరో సూత్తా వేరో



ఆ... అప్పుల చెరువులోని అమ్మడు హు హ

కప్ప పిల్ల బుస కొడితే అమ్మడు హు హ

ఒళ్ళు జివ్వు జివ్వుమంటూ అమ్మడు హూ హ

లవ్ పుట్టుకొస్తాదంట అమ్మడు హు హ

తిమ్మరాజు రేవు కదా పిల్లగొ హు హ

తొండ పిల్ల తొడగొడితే పిల్లగొ హు హ

తాటి మట్టా తగులుకుని పిల్లగొ హు హ

తాటలేసి పోతాదంతా పిల్లగొ హు హ

కోపమేల బాల కొంగు చేరే వేళా కుర్రవాడి స్పీడ్ చూసుకో

హే ఎయిరో సూత్తా వేరో హే ఎయిరో సూత్తా వేరో


ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో య్

ఆ నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్

ఆ నీ బాగ్య్ ప్యాంటు చూసి బుల్లోడోయ్

ఆ నీ కురచ కోటు చూసి బుల్లోడోయ్

హే ఎయిరో సూత్తా వేరో హే ఎయిరో సూత్తా వేరో


ఆ... గోలిగూడ సెంటర్లో పిల్లగొ హు హ

గొడవ గొడవ చేసేస్తే పిల్లగొ హు హ

చిక్కడపల్లి సెంటర్లో పిల్లగొ హు హ

చింతకాయ తినిపిస్త పిల్లగొ హు హ

ఒత్తి నూక డంపుడెలా అమ్మడు హూ హ

కొత్త పాత నేర్చుకోవె అమ్మడు హు హ

మడత పేచీ మనుకుంటే అమ్మడు హు హ

తాళిబొట్టు కట్టి పెడతా అమ్మడు హు హ

తాళి బొట్టు మోజు పెళ్ళికొడుకు పోసి పక్కనెట్టి స్టెపులేయ్యారో

హే ఎయిరో సూత్తా వేరో హే ఎయిరో సూత్తా వేరో


ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో య్

ఆ నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్

ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో య్

ఆ నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్

మనసు లాగేతంది లాగేతంది లాగేతంది హోం

వయసు ఊగెతంది ఊగెతంది ఊగెతంది హ 


ఆ నీ బాగ్య్ ప్యాంటు చూసి బుల్లోడోయ్

ఆ నీ కురచ కోటు చూసి బుల్లోడోయ్

ఆ నీ బాగ్య్ ప్యాంటు చూసి బుల్లోడోయ్

ఆ నీ కురచ కోటు చూసి బుల్లోడోయ్

వలపు ఒలికేతంది ఒలికేతంది ఒలికేతంది రో

వయసు వణికేతంది వణికేతంది వణికేతంది రో

హే ఎయిరో సూత్తా వేరో హే ఎయిరో సూత్తా వేరో

1, ఆగస్టు 2021, ఆదివారం

Yamaleela : Erra Kaluva Puvva Song Lyrics (ఎర్ర కలువ పువ్వా)

చిత్రం:యమలీల(1994)
సంగీతం:ఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర


ఎర్ర కలువ పువ్వా ఏద్దామ చలిమంట ఎవరిచూడని చోట పొగరాని పొదరింట ఎర్ర కలువ పువ్వా ఏద్దామ చలిమంట ఎవరిచూడని చోట పొగరాని పొదరింట రా మరి సాటుకి సందమామ కౌగిలి విందుకి సందమామ సై అనే కాముడే సందమామ ఆశలే తీరని సందమామ సైరా సరదా గువ్వా పండిచు నా పంట పదరా మదన జాతర చేద్దాము పడకింట గాజుల మోతలో సందమామ మోజులే మోగని సందమామ తోడుగా సేరుకో సందమామ ప్రేమనే తోడుకో సందమామ గిలిగిలి సల్లగాలి తగిలిందే ఓ హంస సలి సలి సంబరాలు సాగిస్తే హై లెస్సా కేరింత కెరటాల .........మునగాల కేరింత కెరటాల వళ్ళంతా మునగాల ఊపందుకోవాల నీ పొందు కావాల నీ ఒడిలో తొంగుంట సందమామ నీ కలలో నేనుంట సందమామ నా దొర నీవురా సందమామ ఊహల రాణివే సందమామ సైరా సరదా గువ్వా పండిచు నా పంట పదరా మదన జాతర చేద్దాము పడకింట కులుకులు కుమ్మరించు మురిపాలే తేవాల తళుకల పూలతీగ సరసాల తేలాల వయ్యారి అందాలు ......ఒడిలోన వయ్యారి అందాలు గంధాలు తీయాల మందార బుగ్గలో మద్దిల్లు మోగాల ఏడేడు జనమాలు సందమామ ఎరికేగా ఉంటానే సందమామ తానుకే నేనిక సందమామ నా ఎద నీడిక సందమామ

ఎర్ర కలువ పువ్వా ఏద్దామ చలిమంట ఎవరిచూడని చోట పొగరాని పొదరింట సైరా సరదా గువ్వా పండిచు నా పంట పదరా మదన జాతర చేద్దాము పడకింట గాజుల మోతలో సందమామ మోజులే మోగని సందమామ తోడుగా సేరుకో సందమామ ప్రేమనే తోడుకో సందమామ

Yamaleela : Sirulolikinche chinni navvuley Song Lyrics (సిరులొలికించే చిన్ని నవ్వులే)

చిత్రం:యమలీల(1994)

సంగీతం:ఎస్. వి. కృష్ణారెడ్డి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు ఎదగాలీ ఇంతకు ఇంతై ఈ పసికూనా ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండునూరేళ్లూ సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు జాబిల్లి జాబిల్లి జాబిల్లి మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి నాలో మురిపెమంతా పాల బువ్వై పంచనీ లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచనీ మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ ఊరూవాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ కలకాలమూ కనుపాపల్లే కాసుకోనీ నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా తోడుండగా నను దీవించే కన్నప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు ఎదగాలీ ఇంతకు ఇంతై ఈ పసికూనా ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండునూరేళ్లూ సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు

22, జులై 2021, గురువారం

Yamaleela : Abhivandanam song Lyrics ( అభివందనం యమ రాజాగ్రణీ)

చిత్రం:యమలీల(1994)

సంగీతం:ఎస్. వి. కృష్ణారెడ్డి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



ధర్మపరిరక్షణా ధురంధరుండ సకలపాప శిక్షణా దక్షుండ చండతర దండథర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండ హ యముండ. అభివందనం యమ రాజాగ్రణీ సుస్వాగతం సుర చూడామణీ తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ... ఆ... ఆ... ఆ... ఏమీ శభాష్... సెహబాసులే నర నారీమణి బహుబాగులే సుకుమారీమణి నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ... ఆ... ఆ... ఆ. సరసాలు చవిచూడ ఇటురా దొరా నవమన్మథాకార నడుమందుకోరా రాకాసి కింకరుల రారాజునే నరకాన నీవంటి సరుకెపుడు కననే పాపాలు తెగ మోసి తల మాసెనేమో నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్... ఆ... ఆ... అవశ్యము అటులనే కానిమ్ము నీ కౌగిలే నవ సింహాసనం రసలోకమే ఇక మన కాపురం యమ సరదాగా సాగాలి ఈ సంబరం.ఆ.ఆ.ఆ ఊర్వశికి నీవేమి కజినవుదువా కాకున్న నీకింత సౌందర్యమేల నరలోకమున ఊరికొక ఊర్వశి స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి ఊరించకే ఇక నా రాజహంస యమ హాయి నీదేలే రసికావతంస... రసికాగ్రేసరుండ యముండ మైకాలలో తమ మతిపోవగా నా కేళిలో పడి మునకేయగా గద వదిలేసి ఒడిలోకి రా దేవరా మజ్జారే మదవతీ సెహబాసులే నర నారీమణి బహుబాగులే సుకుమారీమణి నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ... ఆ... ఆ... ఆ. ధర్మపరిరక్షణా ధురంధరుండ సకలపాప శిక్షణా దక్షుండ చండతర దండథర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండ హ... యముండ.