చిత్రం:యమలీల(1994)
సంగీతం:ఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో య్
ఆ నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్
ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో య్
ఆ నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేతంది లాగేతంది లాగేతంది హోం
వయసు ఊగెతంది ఊగెతంది ఊగెతంది హ
ఆ నీ బాగ్య్ ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ నీ కురచ కోటు చూసి బుల్లోడోయ్
ఆ నీ బాగ్య్ ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ నీ కురచ కోటు చూసి బుల్లోడోయ్
వలపు ఒలికేతంది ఒలికేతంది ఒలికేతంది రో
వయసు వణికేతంది వణికేతంది వణికేతంది రో
హే ఎయిరో సూత్తా వేరో హే ఎయిరో సూత్తా వేరో
ఆ... అప్పుల చెరువులోని అమ్మడు హు హ
కప్ప పిల్ల బుస కొడితే అమ్మడు హు హ
ఒళ్ళు జివ్వు జివ్వుమంటూ అమ్మడు హూ హ
లవ్ పుట్టుకొస్తాదంట అమ్మడు హు హ
తిమ్మరాజు రేవు కదా పిల్లగొ హు హ
తొండ పిల్ల తొడగొడితే పిల్లగొ హు హ
తాటి మట్టా తగులుకుని పిల్లగొ హు హ
తాటలేసి పోతాదంతా పిల్లగొ హు హ
కోపమేల బాల కొంగు చేరే వేళా కుర్రవాడి స్పీడ్ చూసుకో
హే ఎయిరో సూత్తా వేరో హే ఎయిరో సూత్తా వేరో
ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో య్
ఆ నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్
ఆ నీ బాగ్య్ ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ నీ కురచ కోటు చూసి బుల్లోడోయ్
హే ఎయిరో సూత్తా వేరో హే ఎయిరో సూత్తా వేరో
ఆ... గోలిగూడ సెంటర్లో పిల్లగొ హు హ
గొడవ గొడవ చేసేస్తే పిల్లగొ హు హ
చిక్కడపల్లి సెంటర్లో పిల్లగొ హు హ
చింతకాయ తినిపిస్త పిల్లగొ హు హ
ఒత్తి నూక డంపుడెలా అమ్మడు హూ హ
కొత్త పాత నేర్చుకోవె అమ్మడు హు హ
మడత పేచీ మనుకుంటే అమ్మడు హు హ
తాళిబొట్టు కట్టి పెడతా అమ్మడు హు హ
తాళి బొట్టు మోజు పెళ్ళికొడుకు పోసి పక్కనెట్టి స్టెపులేయ్యారో
హే ఎయిరో సూత్తా వేరో హే ఎయిరో సూత్తా వేరో
ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో య్
ఆ నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్
ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో య్
ఆ నీ సైకిల్ చైన్ చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేతంది లాగేతంది లాగేతంది హోం
వయసు ఊగెతంది ఊగెతంది ఊగెతంది హ
ఆ నీ బాగ్య్ ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ నీ కురచ కోటు చూసి బుల్లోడోయ్
ఆ నీ బాగ్య్ ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ నీ కురచ కోటు చూసి బుల్లోడోయ్
వలపు ఒలికేతంది ఒలికేతంది ఒలికేతంది రో
వయసు వణికేతంది వణికేతంది వణికేతంది రో
హే ఎయిరో సూత్తా వేరో హే ఎయిరో సూత్తా వేరో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి