15, నవంబర్ 2024, శుక్రవారం

Love Today (Telugu) : Pranam Pothunna Song Lyrics (నన్నే తిట్టి ప్రాణం పోతున్నా)

 చిత్రం : లవ్ టుడే (2022)

సంగీతం : యువన్ శంకర్ రాజా సాహిత్యం : కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని గానం: యువన్ శంకర్ రాజా




పల్లవి:

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవక నీతోనే.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలెనే..
చరణం-1:
వో ముల్లై వస్తే నిన్ను గుచ్చెందుకు కాలమే.. కంచెలాగ కడత నిన్ను కాచెందుకు నా ప్రాణమే.. గాలే కనుల్ని తాకి పుడితే కంటతడే ఓ వేలై తుడిచేస్తుంటా నే నీ సైనికుడై....!! నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నీపోనీ జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవకా నీతోనే.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నే లెనే..
చరణం-2:
నువ్వై కలవే నన్ను కనులుగా మార్చేసావే తెలుసా నువ్వై కడలే నీలో తిరిగే తిరిగే అలానే చేసావే.. నిన్నే నేను వెతుకుతు ఉంటే మారుగై పోతావే పసిపిల్లాడల్లే అలిగానంటే తిరిగే వస్తావే.. విడిపోతూ కలిసే కానురెప్పల్లో చప్పుడు నే కానూ నువ్వు పీల్చే శ్వాసై నీలో దాగిన నమ్మకనే నేను నా నమ్మకనే నువ్వు.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవకా నీతోనే.. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలెనే..

Miles of Love : Teliyade Teliyade Song Lyrics (తెలియదే తెలియదే)

చిత్రం : మైల్స్ ఆఫ్ లవ్ (2021)

సంగీతం : ఆర్ ఆర్ ధ్రువన్

గీతరచయిత : అలరాజు

నేపధ్య గానం : సిద్ శ్రీరామ్, అదితి భావరాజు




పల్లవి:

తెలియదే తెలియదే ఇది వరకూ ఎప్పుడైనా మనసుకే ప్రేమఒకటి ఉందని నిజముఇదే రుజువుఇదే ఎదలో మొదలైంది అలజాడే ఏమవునో అనీ పరిచయం ఒక వింతగా మలిచేను కలిసెంతగా మరి మరి తలేచే నిన్నిలా మరువలేనంతా అడుగులు ఏటూ సాగిన అడుగును నీకు తెలుసునా గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా.. పద పదమని మనసు ఇప్పుడు ఇలా జతపడమని అడుగుతుందిగా అరె అరె అరె అందుకో ఇలా.. కుదురుగా నన్ను ఉండనిదుగా

చరణం-1:

పలికిన ప్రతి మాటలో తెలిసేను ప్రేమే ఇలా ముడిపడి వెను వెంటనే నన్ను విడిపోతే ఎలా వదలదు మదిలోన మొదలైన ఆవేదన మరణములోనైన లేదేమో ఈ ఏతన... దొరికిన వరము అన్నది నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి ఏదసడి అడిగినే నిలవవే వదలలేను చూడు నిన్నిలా ఒక్క క్షణమే... పద పదమని మనసు ఇప్పుడు ఇలా జతపడమని అడుగుతుందిగా అరె అరె అరె అందుకో ఇలా.. కుదురుగా నన్ను ఉండనిదుగా....

చరణం-2:

గతమున పొరపటును జరిగిన తడబటుని సులువుగా మరిచేదెలా పయణము మార్చేదెలా ఎవరిని నమ్మాలి నా దారి మరెట్టుగా ఎవరికి చెప్పాలి ఈ బాధ తిరెట్టుగా.. మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి బయటకు రాదెంటో తెలియని మోమాటముతోటి విడువని జతవని కథవని ఎదురుచూస్తూ నిలిచినను ఇలా నీ కొరకే... పద పదమని మనసు ఇప్పుడు ఇలా జతపడమని అడుగుతుందిగా అరె అరె అరె అందుకో ఇలా.. కుదురుగా నన్ను ఉండనిదుగా

14, నవంబర్ 2024, గురువారం

Agent : Malli Malli Song Lyrics (మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురోస్తే )

చిత్రం : ఏజెంట్ (2023)

సంగీతం : హిప్ హాప్ తమిజా

గీతరచయిత : ఆదిత్య అయ్యంగార్

నేపధ్య గానం : హిప్ హాప్ తమిజా



పల్లవి:

మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురోస్తే థట్స్ సైన్ అని మనసంటుందే నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే సాదించాలనిపిస్తుందే పిల్లా నీ వల్లే దిల్ లా ధక్ ధక్ ఏంటో పెరిగేనిలా నీలో ఇక చూడాలా జరుగును లేదో ఈ మాయ అది లవో నీ నవ్వో అయ్యా రోమియో ఓ అమ్మాయో అయ్యయ్యో ఎం మాయో ఏంటో నీ క్రేజీ క్యామియో లోకం అంత హాక్ చేసి పారేసే లోపు మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు ముందిక ఏమేమి చేస్తావు చెయ్ ఇక నీ ఇష్టము మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురోస్తే థట్స్ సైన్ అని మనసంటుందే నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే సాదించాలనిపిస్తుందే కొత్త కొత్త హార్మోన్స్ జలజల పారే లోన లోన పెరిగే వైల్డ్ గా జోరే కొంచెం కంట్రోల్ తప్పిందే పర్లే అయినా బాగుందే ఆ… ఆ… ఆ… నాట్ నాట్ సెవేనే ఆ… ఆ… ఆ… షాట్ షాట్ గన్ వె ఆ… ఆ… ఆ… నాట్ నాట్ సెవేనే ఆ… ఆ… ఆ… హాట్ హాట్ దానివే

చరణం-1:

అరె ఎంతో ఫోకస్ తో ఉన్న టైంలో డ్రీం పర్స్యూ చేసే నాలో ఎదో కల్లోలం మొదలయ్యిందే నాతో నీ జర్నీ సాగాలందే ఈ యూనివర్స్ నమ్మలే నేను ఆల్రెడీ నమ్మేసానే లోకంలోనే ఆక్సిడెన్సే లేవే జరిగేవని ఇన్సిడెంట్స్ మాత్రమే వొద్దని దూరం వెళ్లాలనుకోమాకే జీవితాంతం నిను బంధించేస్తానే మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురోస్తే థట్స్ సైన్ అని మనసంటుందే నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే సాదించాలనిపిస్తుందే కొత్త కొత్త హార్మోన్స్ జలజల పారే లోన లోన పెరిగే వైల్డ్ గా జోరే కొంచెం కంట్రోల్ తప్పిందే పర్లే అయినా బాగుందే ఆ… ఆ… ఆ… నాట్ నాట్ సెవేనే ఆ… ఆ… ఆ… హాట్ హాట్ దానివేఆ… ఆ… ఆ… నాట్ నాట్ సెవేనే ఆ… ఆ… ఆ… షాట్ షాట్ గన్ వె


Mr. Majnu : Kopam Ga Kopam Ga Song Lyrics (కోపంగా కోపంగా )

చిత్రం: Mr.మజ్ను (2019)

రచన: శ్రీమణి

గానం: అర్మాన్ మాలిక్, ఎస్ ఎస్ తమన్

సంగీతం: ఎస్ ఎస్ తమన్




పల్లవి:

కోపంగా కోపంగా చూడొదే గారంగా చీటికీ మాటికీ తిట్టాకే తియ్యంగా దూరంగా దూరంగా వెళ్ళొదే మౌనంగా నే అల్లరి అడుగుల సరిగమ విన్నగా పారు కోసం బారు కి వెళ్లి దాసుడని అవ్వను గ తప్పే నది నొప్పేంతున్న నిను మెప్పిస్తా గ లైలా కోసం మజ్ను మల్లె కవుల మిగలను గ పిల్ల నువ్వేయ్ ఎక్కడ ఉన్న వెంటే వస్తా గ ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల కోపాపంగా కోపంగా చూడొదే గరంగా చీటికీ మాటికీ తిట్టాకే తియ్యంగా దూరంగా దూరంగా వెళ్ళొదే మౌనంగా నే అల్లరి అడుగుల సరిగమ విన్నగా

చరణం-1:

విరబూసిన కొమ్మలు తట్టి ఈవ్ నీ పువ్వులు అంటే టక్కున దాచి లేవు అని చెబుతాయి నిజమైన కలలని పట్టి కనుపాపలు వెనకకు నెట్టి దాచేస్తే అవి కళలు అయిపోతాయా చెరిపేస్తే చెరగని ప్రేమ కథ నాక్కంటే నెంకీ బాగా తెలుసు కదా ఆపేస్తే ఆగిపోనీ చిలిపి కథ ఏ నిమిషం మొదలు అవుతుందో తెలుపదు గ మానస ఆ సూర్యుడు చుట్టూ తిరిగే భూమి ఆలాకె పూనిందా నువ్వు ఒద్దు నే వెలుగు ఒద్దు అంటూ గొడవే చేసిందా ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల

Tholi Prema : Ninnila Song Lyrics (నిన్నిలా నిన్నిలా చూశానే)

చిత్రం : తొలి ప్రేమ (2018)

సంగీతం : ఎస్ ఎస్ తమన్

గీతరచయిత : శ్రీ మణి

నేపధ్య గానం : అర్మాన్ మాలిక్



పల్లవి:

నిన్నిలా నిన్నిలా చూశానే కళ్ళలో కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనులపండగే నిన్నిలా నిన్నిలా చూశానే అడుగులే తడబడే నీవల్లే గుండెలో వినపడిందిగా ప్రేమచప్పుడే

చరణం-1:

నిను చేరిపోయే నా ప్రాణం కోరెనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మరచిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా

చరణం-2:

తొలి తొలి ప్రేమే దాచేయకలా చిరు చిరు నవ్వే ఆపేయకిలా చలి చలి గాలే వీచేంతలా మరి మరి నన్నే చేరేంతలా నిను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా

13, నవంబర్ 2024, బుధవారం

Manchi Rojulochaie : So So Ga Song Lyrics (సో సో గా ఉన్న నన్నే)

చిత్రం : మంచి రోజులొచ్చాయ్ (2021)

సంగీతం : అనూప్ రూబెన్స్

గీతరచయిత : కృష్ణకాంత్

నేపధ్య గానం : సిద్ శ్రీరామ్



పల్లవి:

సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకుపోవే నా కళ్ళే ఎందరిలోన ఎంతదూరమున్న నీ చూపు నన్ను అల్లేనా చిన్ని బేబీ… ముద్దు బేబీ లవ్ యూ బేబీ… నువ్ నా బేబీ ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే తనువులు రెండైనా… ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే ఊహలు ఒకటే… దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యము ఒకటే సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే

చరణం-1:

నీపేరు రాసి నా కళ్ళల్లోనే అచ్చేసినానే నా గుండెల్లోనే పెదవులపైనా ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే, వీడిపోను నిన్నే చిన్ని బేబీ… ముద్దు బేబీ లవ్ యూ బేబీ… నువ్ నా బేబీ ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే, (ఒకటేలే) తనువులు రెండైనా… ఊపిరి ఒకటేలే, (ఒకటేలే) ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే, ఓ ఓ ఊహలు ఒకటే… దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యము ఒకటే ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే

Raahu : Emo Emo Emo Song Lyrics (ఏమో... ఏమో... ఏమో)

చిత్రం : రాహు (2020)

సంగీతం : ప్రవీణ్ లక్కరాజు

గీతరచయిత : శ్రీనివాస మౌళి

నేపధ్య గానం : సిద్ శ్రీరామ్




పల్లవి:

ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీ తోటి నే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాల్లో వున్నట్టుగా ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదు నీ చూపు ఆకట్టగా నా లోకి జారింది ఓ తేనె బొట్టు నమ్మేట్టుగా లేదుగా ప్రేమే ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో

చరణం-1: నేనేనా ఈ వేళ నేనేనా నా లోకి కళ్ళారా చూస్తున్నా ఉండుండి ఏ మాటో అన్నాననీ సందేహం నువ్వేదో విన్నావని వినట్టు వున్నావా బాగుందనీ తేలే దారేదని ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో

చరణం-2:

ఏమైనా బాగుంది ఏమైనా నా ప్రాణం చేరింది నీలోన ఈ చోటే కాలాన్ని ఆపాలనీ నీ తోటి సమయాన్ని గడపాలనీ నా జన్మే కోరింది నీ తోడునీ గుండె నీదేననీ ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో