30, మే 2021, ఆదివారం

Chettu Kinda Pleader: Neeru gari paripoku neerasana jaari poku le meluko (నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకో)

Neeru gari paripoku Lyrics

--------------------------------- 


Feemale :

నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకో

మారుమూల దాగిపోకు, పిరికి మందు తాగబోకు లే మేలుకో ఎందుకీ భయం అందుకో జయం నీడలాగ నీకు తోడు నేనే లేనా నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే Female : రూపురేఖలో చురుకైన చూపులో నీవే జాకీ చాన్ కొండరాళ్ళనే నీ కండరాలతో లేపే super man Male : కీచులాటలు కుంఫూల ఫైటులు రావే ఏం చేస్తాం ఎగిరి దూకడం అలవాటు లేదెలా అమ్మో పడి చస్తాం Female : అహ ఎంతవారలైన నీకు చీమ దోమ Male : అయ్యో ఎందుకమ్మ అంత చేటు ధీమా భామా
Female : He man లా నువ్వు హుంకరించరా Male : ఆ పైన నా ప్రాణం హరించరా Female : వీరస్వర్గమే వరించరా మాయదారి మాటలేల మాయలేడి వేటలేల నే రాను పో చేతగాని శౌర్యమేల, ఈదలేని లోతులేల హా Female : పాల పాలుడా పలనాటి బాలుడా ఏదీ నీ ధైర్యం కదన వీరుడా అసహాయ శూరుడా కానీ ఘనకార్యం Male : నీకు మొక్కుతా, ఒక మూల నక్కుతా పోరే వద్దంట బతుకు దక్కితే బలుసాకు మెక్కుతా పోనీ నన్నిట్టా Female : అహ కీడు నీడ చూసి నీకు భయమా భీమా Male :చేయలేదు ఇంతవరకు జీవిత భీమా Female : ఆంజనేయుడా నీ శక్తి తెలుసుకో Male :అమ్మనాయనో నన్నింక విడిచిపో Female : జంకు బొంకు లేక నడిచిపో
మాయదారి మాటలేల మాయలేడి వేటలేల నే రాను పో చేతగాని శౌర్యమేల, ఈదలేని లోతులేల నే రాను పో పాడు రొంపిలో నన్ను దింపకే ముందు నుయ్యి వెనుక గొయ్యి చావే ఖాయం నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకో మారుమూల దాగిపోకు, పిరికి మందు తాగబోకు లే మేలుకో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి