చిత్రం: నిర్ణయం (1991)
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సంగీతం: ఇళయరాజా
పల్లవి: (Introduction)
Male : మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా
Female : చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల
Male: గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
Female :వేధించెలే నన్నే నీ నీడలా
Male: మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా
చరణం1:
Male: వెచ్చనైన గుండె గిన్నెలో వెన్ననింక దాచి వుంచుకో
Female :పొన్నచెట్టు లేని తోటలో కన్నె వేణువాలపించకు
Male: ప్రేమ అన్నదే ఓ ఓ ఓ పల్లవైనది
Female :పెదవి తాకితే ఓ ఓ ఓ పాటలే అది
Male: ఆమని ప్రేమని పాడే కోయిల
Male: మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా
Female : చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల
Male: గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
Female :వేధించెలే నన్నే నీ నీడలా
చరణం2:
Female :మౌనమైన మాధవీలత తాను కొమ్మనల్లుకున్నది
Male: వేల్లువైన రాగమిప్పుడే ఏకతాళమందుకున్నది
Female :తోచదాయెనే ఓ ఓ ఓ తోడులేనిదే
Male: కౌగిలింతలే ఓ ఓ ఓ కావ్యమాయెలే
Female :ఎన్నడూ లేనిది ఎందుకో ఇలా
Male: మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా
Female :చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల
Male: గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
Female :వేధించెలే నన్నే నీ నీడలా
Male: మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి