చిత్రం: అల్లరి అల్లుడు
సంగీతం: M.M.కీరవాణి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
నూనూగు మీసాల నూత్న యవ్వనము
ఏలూరు కేర్ రెడ్డి కళాల్స్లలో
ఓహ్ రాణి ప్రేమ పురాణం
ఆ ముచ్చటకిన ఖర్చులు
రోజంతా జంట షికార్లు
ఉఊరంతా యూథా పుకార్లు
మరపరావు కాలేజీ రోజులు
మరపరావు కాలేజీ రోజులు
పల్లవి నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు నేను రోమియోగ మారినది లగాయిత్తు నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయిత్తు అది భామ కాదు బాతు నిన్ను క్లాసులోన చూసినది లగాయిత్తు నిన్ను కౌగిలింత కోరినది లగాయిత్తు నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు ఇక చూడు ప్రేమ లోతు చరణం 1: కాంచనమాల ... లగాయిత్తు లగాయిత్తు సూర్యకుమారి ... లగాయిత్తు లగాయిత్తు నేను కానా ... నీకు లేనా ఆరోజుల్లో ... మీ ఆడాళ్లల్లో .. కట్ బ్లౌజుల్లో ... లైలా పోజుల్లో మొహమాటాలే విడిచీ ... మొగుడాటల్లో గెలి.చీ.. ప్లాటుఫారమో ... పార్కు తీరమో ప్రేమలేఖలా రాయబారమో జన్మకు రానిది ... మన్మధ సీజను ... ప్రేమతపాలపు అడ్రెసు యూ మై లవ్. ॥నిన్ను క్లాసులోన॥ చరణం 2: SD బర్మన్ ... లగాయిత్తు లగాయిత్తు ఆనంద్ బక్షి... లగాయిత్తు లగాయిత్తు నీది రాగం ... నాది భావం ఈ కౌగిట్లో ... సాగే డ్యూయెట్లో సిగ్గందిట్లో ... జారే సందిట్లో చలిపాఠాలే చదివీ ... వలపాటల్లో కరిగీ లవ్ పరీక్షలో ఫస్ట్ ర్యాంకులో హిట్టు కొట్టనా ... జట్టు కట్టనా నిన్నటి పొద్దుల నీ కసి ముద్దుల ప్రేమ జపాలకు మంత్రం ఐ లవ్ యూ. ॥నిన్ను రోడ్డుమీద॥ ॥నిన్ను క్లాసులోన॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి