చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: M.M.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
ఏవిటిది ఉండుమరి హుఁ వదలమంటే ఏయ్ కదలనంతే ఎవరైనా చూస్తే చూస్తే చూడని తాళాలేవి ఇస్తా దేవి చాంగుభళా యంగ్ మజా కొంగు సఖా డంగు డమా, లింకు లిమా పిల్లా పింగాణీ మోతా... ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే - సరే సరే తెల్లచీరే కట్టుజారే కాలు జారే - హరే హరే రతి సుఖసారే మతి చెడిపోయే సతి ముఖమెంత వాడిపోయే ఎవరికి వారే యమున విహారే కలిసిన వయసులు పదహారే - వేల్ ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే - సరే సరే తెల్లచీరే కట్టుజారే కాలు జారే - హరే హరే ఊఁ ఊఁ ఊఁ ఉ ఉ - ఊ హుఁ ఊఁ ఊఁ ఊఁ ఊహు - ఏయ్ ఊ ఊ - ఆఁ ఊ ఊ - అమ్మా... ఊ హు - ఆఁ ఊ హు - ఆఁ ఆ ఆ ఆ ఆ - ఓమ్మో... మరదలంటే నువ్వేనే తిరగలి బుల్లో వరద లాగా పొంగనివ్వు వయసే ఒళ్ళో నక్క ఒకటి గోతి కాడ ఉన్నది బాబు దాన్ని తొక్కి వచ్చి లవ్వు చేస్తే లక్కుర మావో హే లడికి రంభకి ఇస్తాను కీ ఉడికే ఊర్వశికీ వన్ - నెలవంక టు - చలికాలం త్రీ - మనమింక హయ్యో - కలకాలం సవతుల సణుగుడు మనకేలా వేల్ ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే - సరే సరే తెల్లచీరే కట్టుజారే కాలు జారే - హరే హరే కూ... - కూ... కుకురు కుకు - కుక్కురు కుక్కు మగడివంటే నువ్వేరా మగసిరి మామా మధన కామరాజ రారా మంచన భీమా అసలు సిసలు అందమంటే నీదే భామా శిల్ప మిల్క్ చిలక రావే చీకటి బొమ్మ హో దిండు దుప్పటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకా లేటేవిటి హరేయ్ తొలి రేయి బులపాటం తరువాయి అలవాటం ఇతరుల గొడవలు మన కేలా వేల్ ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే - సరే సరే తెల్లచీరే కట్టుజారే కాలు జారే - హరే హరే రతి సుఖసారే మతి చెడిపోయే సతి ముఖమెంత వాడిపోయే ఎవరికి వారే యమున విహారే కలిసిన వయసులు పదహారే - వేల్ ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే - సరే సరే తెల్లచీరే కట్టుజారే కాలు జారే - హరే హరే