చిత్రం: అల్లరి అల్లుడు
సంగీతం: M.M.కీరవాణి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
జుజు జు
జు
జుజుజుజు
జుజుజుజు జూ
జు జు
జు జు
రైకచూస్తే రాజమండ్రి..పైటచూస్తే పాలకొల్లు
దాని పక్కనుంటే పండుతుంది నైటు..
ఇంక తెల్లవార్లు మల్లెపూల ఫైటు...
అమ్మతోడు..అబ్బతోడు..గుమ్మపాప
రైకచూస్తే రాజమండ్రి..పైటచూస్తే పాలకొల్లు
*పంటచేలో పాలపిట్ట వాలగానే ఈలవేసి
దోచేశాడే ఓలమ్మో !!
కందిసేలో కన్నెలేడి కాలుపెట్టే వాలుచూసి
కాజేసేది ఎట్టమ్మో !!
మురిపాల మూగనవ్వు పులకించి పూతకొస్తే
సరసాల సంకురాత్రి తొలికోడి కూతకొస్తే
రూపాయి రంగుబొమ్మ నీదేలే
ఎక్కుపెట్టాను ఏటవాలు చూపు
చిక్కు చుక్కానికొచ్చి నిన్ను రేపు
చుక్కతోడు..పక్కతోడు..చక్కనోడి
మాటచూస్తే మండపేట..పాటచూస్తే ఎంకిపాట
*చిత్తడింట్లో సిగ్గులాగి చిత్తుచేసే చీకటేల
చిందేసిందే బుల్లెమ్మో !!
ఒత్తిడింట్లో ఒళ్ళుతాకి ఒడ్డుచేరే ఈతలోన
సింగారాలే నీవయ్యో !!
జడలోని జాజిపూలు ఒడిలోన బంతులాడే
గుడికాడ బావిచాటు దొరికింది దొంగతోడే
పాపాయి పాల ఉంగా నాకేలే
పువ్వు కెవ్వంటే పక్కకెంత ఊపు
ఒళ్ళు జివ్వంటే ఓపలేవు కైపు
అడ్డగోలు వంగవోలు గంగడోలు
మాటచూస్తే మండపేట..పాటచూస్తే ఎంకిపాట
ఆడి చూపులోన మోగుతుంది ఫ్లూటు
ఆడి ఊపులోనే బోటు ఏరుదాటు
అమ్మతోడు..అబ్బతోడు..గుమ్మపాప
రైకచూస్తే రాజమండ్రి..పైటచూస్తే పాలకొల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి